• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్ కళ్యాణ్ సినిమాపై తేజ క్రేజీ కామెంట్స్

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాపై డైరెక్టర్ తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన అహింస చిత్రం ప్రమోషన్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్.. పవన్ కళ్యాణ్‌ కోసం మీరు ఎలాంటి కథను తయారు చేస్తారు అని ప్రశ్నించాడు. ‘రీసెంట్‌గా వచ్చిన ఉస్తాద్ ట్రైలర్ నాకు బాగా నచ్చింది. పవన్ సినిమా అంటే ఆ విధంగా ఉండాలి. చూడగానే సినిమా హిట్ అనే ఫీలింగ్ వచ్చింది’ అని చెప్పుకొచ్చాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv