• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అదిరిపోయిన విరూపాక్ష టీజర్

    సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష టీజర్ విడుదలయ్యింది. రిపబ్లిక్ చిత్రం తర్వాత వస్తున్న ఈ చిత్రం టీజర్‌ ఆకట్టుకుంటుంది. చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా.. సుకుమార్‌ స్క్రీన్‌ప్లే అందిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సుప్రీం హీరో సరసన సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుంది. బుధవారమే టీజర్ విడుదల అవ్వాల్సి ఉన్నా…సాయిధరమ్ అభిమాన సంఘం అధ్యక్షుడు పండు చనిపోవటంతో వాయిదా పడింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv