నటి శ్వేతా తివారి ముద్దుల తనయ పాలక్ తివారీ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైంది. ఈ అమ్మడు హాట్ ఫోటోలు షేర్ చేయగా.. కొంతమంది నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు చేశారు. దీంతో పాలక్ తివారీ కాసేపటికే కామెంట్లు ఆఫ్ చేసింది. ‘బిజ్లీ బిజ్లీ’ సాంగ్‌తో పాపులర్ అయిన ఈ నటి ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘ కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సిినిమాలో కీలక పాత్రలో మెరవబోతోంది.
-
Courtesy Instagram:palaktiwarii
-
Courtesy Instagram:palaktiwarii
-
Courtesy Instagram:palaktiwarii
-
Courtesy Instagram:palaktiwarii
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్