• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • షమీకి ఆఫర్‌ ఇచ్చిన హీరోయిన్‌..

    టీమిండియా బౌలర్ షమీకి ఓ హీరోయిన్ ఆఫర్ ఇచ్చింది. షమీని పెళ్లి చేసుకుంటానని పాయల్ ఘోష్ నేరుగా కోరింది. తన సోషల్‌ మీడియా ఖాతా నుంచి షమీకి ప్రపోజ్ చేసింది. కానీ షమీని పెళ్లి చేసుకోవడానికి ప్రత్యేక షరతు ఇలా పెట్టింది. ‘షమీ.. నువ్వు ఇంగ్లిష్‌ని మెరుగుపరుచుకో, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.’ అంటూ ఒక కండీషన్‌ పెట్టి ట్వీట్ చేసింది. ‘మహ్మద్ షమీ.. సెమీ-ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి నా నుంచి మీకు ఏ సహాయం కావాలి చెప్పాలని కోరింది’. ఇమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv