• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తగ్గేదెలే.. వర్షంలోనూ హీరో పాదయాత్ర

    సినిమా ప్రమోషన్ల కోసం తగ్గేదెలే అంటున్నాడు నాగశౌర్య. ఆయన నటించిన సినిమా ‘కృష్ణ వ్రింద విహారీ’ ప్రమోషన్లలో భాగంగా పాదయాత్ర ప్రారంభించారు. తిరుపతిలో నాగశౌర్య అండ్ టీం ఈ యాత్రను మొదలుపెట్టింది. అయితే, వర్షంలోనూ ముందుకు సాగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. హీరోతో సెల్ఫీల కోసం అభిమానులు పోటీపడ్డారు. నేడు నెల్లూరు, ఒంగోలులో ఈ పాదయాత్ర జరగనుంది. కాగా, పాదయాత్ర ద్వారా సినిమా ప్రమోషన్ చేయడం ఇదే తొలిసారి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv