నటి ఆశా సైని(ప్లోరా సైని) సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో తాను ఓ నిర్మాతతో ప్రేమాయణం నడిపానని.. కానీ అదెంతో విషాద అనుభవమని ఓ వీడియో ద్వారా వెల్లడించింది. ‘నా ఫోన్ లాక్కున్నాడు. 14నెలల పాటు ఎవరితోనూ మాట్లాడనివ్వలేదు. సినిమాలు వదిలెయ్యాలని బలవంత పెట్టాడు. నా మొహం, ప్రైవేట్ భాగాలు కందిపోయేలా చితకబాదాడు. పొత్తి కడుపులో తన్నాడు’ అంటూ ఆశా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నట్లు వెల్లడించింది. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో ‘ఆశా’ క్యారెక్టర్ చేసి ఆశా సైనిగా గుర్తింపు పొందింది.
-
Courtesy Instagram:FloraSaini
-
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్