• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘దసరా’ ట్రైలర్‌ వచ్చేసింది

  నాని, కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన దసరా ట్రైలర్‌ వచ్చేసింది. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తుండగా… తాజాగా మాస్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv