• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రభాస్ చెంప మీద కొట్టిన యువతి

    ప్రభాస్‌ను ఓ యువతి చెంపదెబ్బ కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎయిర్‌పోర్టులో ప్రభాస్‌ను గుర్తించిన యువతి సెల్ఫీ కోసం డార్లింగ్ దగ్గరకు వెళ్తుంది. ప్రభాస్‌తో ఫొటో దిగిన ఆనందంలో ఆ యువతి డార్లింగ్ చెంపపై చిన్నగా కొడుతుంది. ఆ తర్వాత గట్టిగా నవ్వుతూ ఆనందంతో తబ్బిబ్బు అవుతుంది. ఈవీడియో సాహో టైంలో జరిగిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ప్రభాస్ నటించిన సలార్ సినిమా డిసెంబర్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

    https://www.instagram.com/p/BumBLdvnEqw/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv