• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అప్పుడు వెక్కి వెక్కి ఏడ్చా: సిద్ధార్థ్‌

  నటుడు సిద్ధార్థ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ స్టార్‌ హీరో సినిమా చూసి తాను వెక్కి వెక్కి ఏడ్చానని చెప్పారు. ‘నేను కమల్‌ హాసన్‌ సర్‌కు వీరాభిమానిని. ఇటీవల ఆయన్ని కలిశా. ‘విచిత్ర సోదరులు’ చిత్రీకరణ నాటి అనుభవాలను కమల్‌ నాతో పంచుకున్నారు. ఆయన మాటలు విని నేను భావోద్వేగానికి గురయ్యా. తొమ్మిదేళ్ల వయసులో మా అమ్మతో కలిసి ఆ సినిమా చూశా. సినిమాలోని రిజిస్టర్‌ ఆఫీస్‌ సీన్‌ చూసి నేను వెక్కి వెక్కి ఏడ్చా. మీతో మాట్లాడుతుంటే ఆ సీన్‌ గుర్తుకువచ్చిందని కమల్‌తో చెప్పా’ అని సిద్ధార్థ్‌ తెలిపారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv