• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘టైగర్ నాగేశ్వరరావు’ రైన్‌టైమ్ తగ్గింపు

    ‘టైగర్ నాగేశ్వరరావు’చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాలో 30 నిమిషాల రన్‌టైమ్‌ను తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సినిమా 2.37 గంటల రన్‌టైమ్‌తో ప్రేక్షకులను అలరిస్తుందని పేర్కొంది. ఈ సినీ ప్రియుల నుంచి వస్తున్న రెస్పాన్స్ దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలుత ఈ సినిమా 3.02 గంటల నిడివితో విడుదలైంది. సినిమా రన్‌టైమ్ ఎక్కువగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై దృష్టి సారించిన చిత్రబృందం రైన్‌టైమ్ తగిస్తూ నిర్ణయం తీసుకుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv