• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ

  జాతీయ స్థాయి టీ20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును ప్రకటించారు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో తిలక్ వర్మకు జట్టు బాధ్యతలు అప్పగించారు. ఈ టోర్నీ అక్టోబర్ 16 నుంచి దేశంలోని వివిధ నగరాల్లో జరుగుతుంది. హైదరాబాద్ జట్టులో తిలక్ వర్మ, సీవీ మిలింద్, తన్మయ్ అగర్వాల్, రాహుల్ సింగ్, రాహుల్ బుద్ధి, రాహుల్ రాధేశ్, చందన్ సహానీ, రోహిత్ రాయుడు, రవితేజ, భవేశ్ సేథ్, రక్షణ్ రెడ్డి, సంకేత్, తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి, షౌనక్ కులకర్ణి, అమన్ రావు ఉన్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv