వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. సెప్టెంబర్ 2వ తేదీన ఈ మూవీ విడుదల కానుంది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన ‘సిరి సిరి మువ్వల్లోన’ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళ్తుంది. 2.5 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Amazon Great Indian Festival: అదిరిపోయే ఆఫర్లతో వస్తోన్న అమెజాన్.. ఈ ఛాన్స్ అస్సలు వదులుకోవద్దు!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) పోటాపోటీగా సేల్స్ నిర్వహించేందుకు రెడీ అయ్యాయి. ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ సేల్ ...
Srihari V
Top 10 Kurta sets: పండగల వేళ యువతుల అందాన్ని రెట్టింపు చేసే కుర్తా సెట్స్.. వీటిని ధరిస్తే తిరుగుండదు!
కుర్తాలు యువతుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. వారికి మరింత సొగసైన రూపాన్ని అందిస్తాయి. ఈ నేపథ్యంలోనే యువతులు ఎక్కువగా కుర్తాలు వేసుకునేందుకు ఆసక్తికనబరుస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా ...
Srihari V
Top 8 Convection Microwave 2023: మైక్రోవేవ్ ఓవెన్ల గురించి ఈ విషయాలు తెలుసా? మార్కెట్లో టాప్ ఇవే!
ప్రస్తుత కాలంలో టెక్నాలజీ రాజ్యమేలుతోంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో శ్రమను, కాలాన్ని ఆదా చేస్తూ ఎన్నో సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చేశాయి. వాటికి మన ఇంట్లోని ...
Srihari V
This WeeK OTT Movies (Sept 25- Oct 01) : ఈ వారం ఓటీటీల్లో 30కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్.. లిస్ట్ ఇదే!
గత వారం వినాయక చవితి నవరాత్రులను దృష్టిలో ఉంచుకుని పెద్దగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాలేదు. అయితే ఈవారం మాత్రం ప్రేక్షకులను అలరించేందుకు పెద్ద సినిమాలు సిద్దమయ్యాయి. ...
Raju B
Lava Blaze Pro 5G: చౌక ధరలో లావా నుంచి సరికొత్త 5G ఫోన్.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి!
ప్రముఖ దేశీయ మెుబైల్ తయారీ కంపెనీ లావా (LAVA)కు మార్కెట్లో మంచి గుడ్‌విల్ ఉంది.ఈ కంపెనీ తక్కువ బడ్జెట్లో నాణ్యమైన ఫోన్లను రిలీజ్ చేస్తూ టెక్ ప్రియుల ...
Srihari V
Parineeti Chopra Wedding: పెళ్లి బంధంతో ఒక్కటైన రాఘవ్-పరిణీతి.. వీరి గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్ధా (Raghav Chadha) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం ...
Raju B
Ashtadigbandhanam Review: సస్పెన్స్ థ్రిల్లర్‌తో సాగే కొత్త కథాంశం.. సినిమా ఎలా ఉందంటే?
తెలుగులో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుంది. సస్పెన్స్‌తో కూడిన కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారు. సరిగ్గా అదే కోవాలోని కథను ఎంచుకున్నారు డైరెక్టర్ బాబా ...
Raju B
National Cinema Day: సినీ ప్రియులకు బంపరాఫర్.. మల్టీప్లెక్స్‌లో రూ.99కే మూవీ టికెట్. ఎందుకో తెలుసా?
మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (Multiplex Association of India) సినీ ప్రేక్షకులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. PVR, INOX, సినీ పోలిస్ (Cinepolis), మిరాజ్(Miraj), సిటీప్రైడ్, ...
Srihari V
Top 10 Hair Dryers India: మీ జుట్టును క్షణాల్లో స్టైలిష్‌గా మార్చే క్రేజీ హెయిర్ డ్రైయర్స్ ఇవే!
స్నానం చేసిన తర్వాత చాలా మంది జట్టు ఆరబెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటారు. మహిళలైతే ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడుతుంటారు. ఫ్యాన్ కింద నిలబడటం, తలకు టవల్‌ను చుట్టుకోవడం ...
Srihari V
Disha Patani: ఎద పొంగులతో రెచ్చిపోయిన దిశా పటాని.. హాట్ ట్రీట్‌తో ఫిదా అవుతున్న నెటిజన్లు!
బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని తన అందాల ఆరబోతతో నెటిజన్లను ఉక్కబోతకు గురిచేస్తోంది. ఎద హోయలను చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా ఈ భామ పెట్టిన ఫోటోలు ...
Raju B
Upcoming EV Bikes in India 2023: త్వరలో విడుదల కానున్న టాప్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే..!
భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు ఊపందుకుంది. పెట్రోల్ ధరల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది వాహనదారులు విద్యుత్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్ వాహనాలతో ...
Srihari V
Vivo X100 Series: ఐఫోన్‌ను తలదన్నేలా వివో సరికొత్త మెుబైల్.. లీకైన స్టన్నింగ్ ఫీచర్స్!
భారత్‌లో మంచి మార్కెట్ ఉన్న మెుబైల్ తయారీ కంపెనీల్లో వివో (Vivo) ఒకటి. ఈ కంపెనీ రిలీజ్ చేసే స్మార్ట్ఫోన్లకు టెక్ లవర్స్‌లో మంచి డిమాండ్ ఉంది. ...
Srihari V
Best Wall Arts: మీ లివింగ్ రూమ్ మరింత అందంగా కనిపించాలా? అయితే ఈ వాల్ ఆర్ట్స్ ట్రై చేయండి..!
ప్రతి ఇంట్లో లివింగ్ రూమ్ అనేది ఎంతో కీలకమైనది. అతిథులు, బంధువులు ఎవరైన వస్తే ముందుగా వారిని లివింగ్ రూమ్‌లోని సోఫా లేదా కూర్చిలో కూర్చోబెడతాం. కాబట్టి ...
Srihari V
Amazfit Cheetah Smartwatch: ఫిట్నెస్ లవర్స్ కోసం అదిరిపోయే స్మార్ట్‌వాచ్.. ప్రత్యేకతలపై లుక్కేయండి!
డిజిటల్ వాచ్ రంగంలో అమేజ్‌ఫిట్ కంపెనీకి మంచి పేరుంది. ఆ కంపెనీ నుంచి వచ్చిన స్మార్ట్‌వాచ్‌లకు కొనుగోలు చేసేందుకు టెక్ ప్రియులు ఆసక్తి కనబరుస్తుంటారు. భారత మార్కెట్లో ...
Srihari V
Citroen C3 Aircross SUV: రూ.10 లక్షలకే అత్యాధునిక ఫ్రెంచ్ కారు.. ఈ ఛాన్స్ అస్సలు వదులుకోవద్దు!
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ (Citroen) సరికొత్త కారును ప్రకటించింది. కార్ల ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘Citroen C3 Aircross SUV’ కారును లాంఛ్ చేసింది. ...
Srihari V
Upcoming Mobiles in October 2023: టెక్ ప్రియులకు పండగే.. అక్టోబర్‌లో ఎన్ని ఫోన్స్ రానున్నాయో తెలుసా!
అక్టోబర్ నెల మెుబైల్ ప్రియులకు పండగలా మారనుంది. ఎందుకంటే ప్రముఖ మెుబైల్ కంపెనీలు తమ అత్యాధునిక స్మార్ట్‌ఫోన్స్‌ను ఆ నెలలోనే రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాయి. కళ్లు చెదిరే ...