• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కీర్తి సురేశ్‌ డ్రెస్సింగ్‌పై ట్రోల్స్‌

    దర్శకుడు వెంకీ అట్లూరి వివాహ వేడుకలో తళుక్కున మెరిసిన కీర్తి సురేశ్‌పై ట్రోల్స్‌ విపరీతంగా వస్తున్నాయి. ఆమె ధరించి దుస్తులపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఇంద్రధనస్సు నేలకు తెచ్చిందంటూ పొగుడ్తుండగా.. మరికొందరు డ్రెస్‌ సెన్స్ లేదంటూ విమర్శిస్తున్నారు. టెంట్‌ను డ్రెస్‌గా కుట్టించుకున్నావా అంటూ సెటైర్లు విసురుతున్నారు. ఇంకొందరైతే షామియానా లెహంగా అని, అవకాశాల్లేక ఇలాంటి డ్రెస్సులు ధరిస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv