• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫరిదా హైట్ మ్యాచ్‌ కోసం నాని తిప్పలు

    ఫరీదా అబ్దుల్లా నటించిన ‘లైక్‌, షేర్‌ అండ్ సబ్‌స్క్రైబ్‌’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హీరో నాని చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. దీంతో స్టేజ్‌పై ఫరీదా అబ్దుల్లా హైట్‌ని మ్యాచ్ చేసేందుకు చాలా [తిప్పలు](url) పడాల్సి వచ్చింది. దీంతో హీరో సంతోష్‌ శోభన్‌‌ని తమ మధ్యలోకి రావాల్సిందిగా నాని కోరాడు. కానీ.. అతను సిగ్గుపడిపోతూ ఫర్వాలేదు సార్ అంటూ పక్కనే ఉండిపోయాడు. ఫరిదా హైట్‌ను మ్యాచ్ చేసేందుకు మునివేళ్లపై నాని నిలబడటంతో ఫరీదా ముసిముసి నవ్వులు నవ్వింది.ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv