వరల్డ్ కప్‌లో భాగంగా ఈరోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లక్నో వేదికగా శ్రీలంక, నెదర్లాండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే టోర్నీలో బలమైన సౌతాఫ్రికాకు షాకిచ్చిన నెదర్లాండ్ శ్రీలంకకు అదే రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ముంబై వేదికగా జరగనున్న మరో మ్యాచ్‌లో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.
-
Courtesy Twitter: icc
-
Courtesy Twitter: icc
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్