చిత్ర విచిత్రమైన వస్త్రాధారణతో దర్శనమిచ్చే బిగ్ బాస్ ఫేమ్ ఉర్ఫీ జావెద్ తనకు ఇళ్లు దొరకడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. “ నా వస్త్రధారణ చూసి హిందూ ముస్లింలు ఎవ్వరూ ఇళ్లు అద్దెకు ఇవ్వడం లేదు. కొందరు రాజకీయ నాయకులు నన్ను బెదిరిస్తుండటంతో మరికొందరు వెనుకడుగు వేస్తున్నారు. ముంబైలో అద్దె ఇళ్లను పొందటం కష్టం. ఒకసారి కాదు.. ప్రతిసారి ఇదే పరిస్థితి. పైగా సింగిల్‌గా ఉన్నాను. నాకు ఇళ్లు దొరకటం కష్టమే” అని పేర్కొంది.
-
Courtesy Instagram: urf7i
-
Courtesy Instagram: urf7i