• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విరుచుకుపడిన వంశీ పైడిపల్లి

    [VIDEO](url): ‘వారిసు’ సినిమాను సీరియల్‌తో పోలుస్తూ వస్తున్న ట్రోల్స్‌పై డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి తీవ్రంగా స్పందించారు. ‘ నేనొక కమర్షియల్‌ సినిమాను తీశాను బ్రదర్‌. అయినా సీరియల్స్‌ను ఎందుకు తక్కువ చేస్తున్నారు. అది కూడా క్రియేటివ్‌ జాబ్‌. రోజూ ఎంతమంది సీరియల్స్‌ చూస్తారో సాయత్రం ఇంటికి వెళ్లి చూడండి తెలుస్తుంది. ఒకరిని కిందికి లాగాలని చూస్తున్నావంటే..నువ్‌ కిందనే ఉన్నావని అర్థం’ అంటూ మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv