• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దుబాయ్‌లో విజయ్, రష్మిక?

    విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట మరోసారి వార్తల్లో నిలిచింది. వీరిద్దరూ కలిసి దుబాయ్‌ ట్రిప్‌కి వెళ్లినట్లు నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి. వీటికి బలం చేకూర్చేలా విజయ్ దేవరకొండ దుబాయ్‌లో ఉన్నట్లుగా ఓ వీడియోను షేర్ చేశాడు. దుబాయ్ ఎడారుల్లో డ్రైవింగ్ చేస్తూ విజయ్ ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో రష్మికతో కలిసే వెళ్లి ఉంటాడని మాట్లాడుకుంటున్నారు. గతంలోనూ వీరిద్దరూ మాల్దీవ్స్ టూర్‌కి వెళ్లిన విషయం తెలిసిందే.

    https://www.instagram.com/reel/CoFBDynIRyU/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv