• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIRAL: బుడతడి న్యూస్ కవరేజ్‌కి ఫిదా అవ్వాల్సిందే

    సోషల్ మీడియాలో తరచూ ఎదో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఓ బుడ్డోడు న్యూస్ రిపోర్టర్ అవతారమెత్తి తమ పాఠాశాలలో ఉన్న సమస్యలను వివరిస్తున్న వీడియో వైరల్ అవుతుంది. ఝార్ఘండ్‌లోని గొడ్డాలో గల మహ్గమా బ్లాక్‌లో ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతులు లేవు. దీంతో ఆ పాఠశాలకు చెందిన విద్యార్థి రిపోర్టర్‌గా సమస్యలను వివరించాడు. తన తోటి విద్యార్థులను ఎలాంటి వసతులు కావాలో అడిగి తెలుసుకున్నాడు. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    https://twitter.com/MaazAkhter800/status/1555088406757011456?s=20&t=MjZ4NrqGTkuss-qgEGzoyQ
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv