• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIRAL: ఇదెక్కడి పుచ్చకాయ పిజ్జా మావా !

    మనం మార్కెట్లో ఎన్నో రకాల పిజ్జాలు చూసాం. కానీ పుచ్చకాయ పిజ్జా ఎప్పుడైనా చూశారా. ప్రస్తుతం ఈ పుచ్చకాయ పిజ్జాకు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకెళ్తే.. 9gag అనే వ్యక్తి పుచ్చకాయతో పిజ్జా చేశాడు. పుచ్చకాయను కట్ చేసి, దానిపై చీజ్, సాస్ పోసి మైక్రో ఒవేన్‌లో కుక్ చేశాడు. కాసేపటికి అది అచ్చం పిజ్జాలా తయారైంది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోను మీరు కూడా చూసేందుకు Watch On Instagram గుర్తుపై క్లిక్ చేయండి.

     
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv