• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తక్కువ ధరలో స్టైలిష్‌గా కనిపించాలనుకుంటున్నారా ?

    మనలో ప్రతి ఒక్కరికీ స్టైలిష్‌గా, రిచ్‌గా కనిపించాలనే కోరిక ఉంటుంది. అందుకోసం ఖరీదైన బట్టలు, ఖరీదైన వస్తువులు ధరించాల్సి ఉంటుంది. అందుకోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ కారణంతో కొందరు వారి కోరికలను చంపేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం.. తక్కువ ధరలో స్టైలిష్‌గా రిచ్‌గా ఎలా కనిపించాలి అనేది పై వీడియోలో ఉంది. ఎలాంటి హెయిర్ కట్ చేయించుకోవాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎంత తక్కువలో ఆ దుస్తులు దొరుకుతాయి అనే వివరాలన్నీ ఆ వీడియోలో ఉన్నాయి. మరి మీరు కూడా ఓ లుక్కేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv