• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘డీప్‌ఫేక్‌ వీడియో చూస్తుంటే భయం వేస్తోంది’

    రష్మిక డీప్‌ ఫేక్ వీడియో ఘటనపై నటి కీర్తిసురేశ్‌ స్పందించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ‘ఇలాంటి చెత్త వీడియోలను సృష్టించే బదులు.. అందరికీ ఉపయోగపడే పని చేసి ఉండాల్సింది. ఇటువంటి డీప్‌ఫేక్‌ వీడియో చూస్తుంటే భయం వేస్తోంది. టెక్నాలజీని దుర్వినియోగం చేసి ఎదుటి వ్యక్తులను ఇబ్బందిపెట్టే బదులు.. విలువైన సమయాన్ని ఏదైనా మంచి పనికి ఉపయోగించాల్సింది. ఇప్పుడున్న టెక్నాలజీ మనకు వరమో శాపమో అర్థం కావడం లేదు. మంచి విషయాలకు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిద్దాం. అంతేకానీ చెత్తను పంచుకోవడం కోసం కాదు’. అని కీర్తి రాసుకొచ్చింది..

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv