స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట పెళ్లి బాజాలు మోగాయి. పూజా అన్నయ్య రిషభ్ హెగ్డే, శివానీ శెట్టి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ విషయాన్ని పూజా హెగ్డే తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘నా సోదరుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ వేడుకలో నేనెప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నా. ఆనందభాష్ఫాలు జలజలా రాలాయి.’’ అంటూ పూజా హెగ్డే భావోద్వేగానికి గురైంది.
-
Courtesy Twitter: shay
-
Courtesy Twitter: shay
-
Courtesy Twitter: shay
-
Courtesy Twitter: shay
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్