• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అతడిని మాత్రమే జీవితాంతం ప్రేమిస్తా: సమంత

    తన బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్‌ను మాత్రమే జీవితాంతం ప్రేమిస్తునూ ఉంటానని స్టార్ హీరోయిన్ సమంత పేర్కొంది. ‘‘మీకు బాగా తెలిసిన ఒక వ్యక్తిని వందసార్లు మల్టీప్లై చేస్తే అది నా బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్. రాహుల్ నిన్ను మాత్రమే జీవితాంతం ప్రేమిస్తా.’’ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా రాహుల్, ఆయన భార్య చిన్మయి ఇద్దరూ సమంతకు బెస్ట్ ఫ్రెండ్స్. రాహుల్, సామ్ కలసి ఓ తమిళ చిత్రంలో నటించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv