• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వావ్.. ఈ వీడియో చూస్తే ఫ్లాట్ అయిపోతారు..!

    తల్లీకొడుకుల అనుబంధం ఎంతో అపురూపమైనది. తాజాగా నెట్టింట వైరలవుతున్న వీడియో ఈ మాటకు మరో నిదర్శనం. ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న తల్లికి.. 20నెలల కుమారుడే తన బోర్డింగ్ పాస్ ఇస్తే ఎలా ఉంటుంది..! సరిగ్గా కొద్ది రోజుల క్రితం ఇదే జరిగింది. దుబాయ్ కు వెళ్తున్న విమానంలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ‘అమ్మా. ఇదిగో నా బోర్డింగ్ పాస్ తీసుకో..’ అని చేయి చాచగానే ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటుంది తల్లి. ఈ వీడియోను తనే షేర్ చేస్తూ.. ‘నా జీవితంలో స్వాగతం పలికిన అతి పెద్ద వీఐపీ.. నా గోపాలుడే’ అని రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు ఎంతో అపురూపం అని కామెంట్లు చేస్తున్నారు. వారి ఆనందానికి ముగ్ధులవుతున్నారు. మీరూ ఓసారి చూసేయండి మరి.

     
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv