ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవిత కథ ఆధారంగా ‘యాత్ర 2’ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఈ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. వైఎస్సార్ వాయిస్‌తో వీడియో స్టార్ట్ అవుతుంది. చివర్లో ‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను.’’ అనే డైలాగ్‌తో ఎండ్ అవుతుంది. కాగా ఈ సినిమాలో జగన్ పాత్రను ‘రంగం’ మూవీ హీరో జీవా పోషిస్తున్నాడు. మహి వీ రాఘవ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Amazon Diwali Sale 2024: రియల్‌మి నార్జో 70X 5G స్మార్ట్ ఫొన్‌పై భారీ డిస్కౌంట్.. ఛాన్స్ మిస్ కాకండి!
దీపావళి సీజన్ సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది, ఇందులో అనేక స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందిస్తున్నది. ఈ ఆఫర్లో భాగంగా, రియల్‌మి ...
Raju B
Akira Nandan: అకీరా నందన్ గురించి ఈ టాప్ – 10 సీక్రెట్స్ తెలుసా?
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ ఏదోక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తాజాగా అకీరా పేరు మరోమారు ట్రెండింగ్‌లోకి వచ్చింది. పవన్ కల్యాణ్ ‘ఓజీ’ ...
Srihari V
HBD Sangeetha: సంగీత భర్త ఎంత పెద్ద సింగరో తెలుసా? ఫస్ట్ లుక్‌లోనే ఫ్లాట్ అయ్యిందట!
టాలీవుడ్‌కు చెందిన ఒకప్పటి స్టార్ హీరోయిన్లలో సంగీత (Sangeetha Krish) ఒకరు. అందం, నటన, డ్యాన్స్‌లతో ఆమె పలు చిత్రాల్లో అదరగొట్టింది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో ...
Srihari V
Naga Chaitanya : పెళ్లి పనులు షురూ.. శోభితా దూళిపాళ్ల ఏం చేసిందో చూడండి!
అక్కినేని ఇంట మరోమారు పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. స్టార్ హీరోయిన్ ...
Srihari V
The Raja Saab: ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి రొమాంటిక్ ఫొటో లీక్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రానున్న చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab). ఈ సినిమా అప్డేట్స్ కోసం డార్లింగ్ ...
Srihari V
Bagheera Trailer Review: ప్రశాంత్ నీల్ ‘భగీరా’ట్రైలర్లో ఇవి గమనించారా.. మరో కేజీఎఫ్ కానుందా?
ప్రశాంత్ నీల్ ‘భగీరా’ట్రైలర్లో ఇవి గమనించారా.. మరో కేజీఎఫ్ కానుందా?కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన ‘కేజీఎఫ్’ (KGF), ‘కేజీఎఫ్ 2’ (KGF 2) దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ ...
Srihari V
OTT Releases Telugu: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలో వీటిని మిస్ అవ్వొద్దు!
గతవారం లాగే ఈ వీక్ కూడా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించి ఆనందంలో ముంచెత్తనున్నాయి. తద్వారా వీకెండ్‌ను మరింత ...
Srihari V
Marriage Gift ideas: రూ.2 వేల లోపు బెస్ట్ మ్యారేజ్ గిఫ్ట్‌లు ఇవే! ఈ బహుమతులతో కొత్త జంటను థ్రిల్ చేయండి
వివాహం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మహత్తరమైన సందర్భం. ఈ ప్రత్యేక సందర్భంలో ఇచ్చే బహుమతులు కేవలం వస్తువులు మాత్రమే కాదు, అవి వారిపై మనకున్న ప్రేమ, ...
Raju B
OnePlus Nord CE 4 Offer: వన్‌ప్లస్ ఫొన్ కొనుగోలుపై బంపర్ ఆఫర్.. ఫొన్ కొంటే ఇయర్ బడ్స్ ఫ్రీ!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 దీపావళి ప్రత్యేక సేల్ సందర్భంగా స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇతర గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో ...
Raju B
HBD Sunny Deol: పడిలేచిన బాలీవుడ్ కెరటం.. సన్నీ డియోల్ లైఫ్‌లో అంత జరిగిందా?
ప్రతీ మనిషి జీవితంలో గెలుపోటములు సహజం. అయితే ఓటములకు కుంగిపోకుండా గెలుపు మార్గాన్ని అన్వేషించిన వారే విజేతలుగా నిలుస్తారు. ఇందుకు సినీ నటులు ఏమాత్రం మినహాయింపు కాదు. ...
Srihari V
Ananya Nagalla: ఇండస్ట్రీలో కమిట్మెంట్పై అనన్య నాగళ్ల షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్‌లోని అతికొద్ది మంది తెలుగు హీరోయిన్లలో అనన్య నాగళ్ల ఒకరు. మల్లేశం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ అనన్య ఆపై వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ...
Srihari V
Diwali Gifts For Family: దీపావళి పండగ రోజు ఈ టాప్ బహుమతులతో మీ కుటుంబ సభ్యులను సంతోష పెట్టండి
దీపావళి అంటే దీపాల పండగ, భారతీయులందరూ ఎంతో వైభవంగా జరుపుకునే వేడుక ఇది. ఈ పండగ సంతోషం, విజయానికి చిహ్నం, కీర్తి, కాంతి, బంధుత్వాలకు ప్రతీక. దీపావళి ...
Raju B
Pushpa 2: రష్యా అధ్యక్షుడి నోట ఇండియన్ సినిమా మాట.. ‘పుష్ప 2’కి భారీ హైప్!
భారతీయ సినిమాల ఖ్యాతీ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. గతంలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలకు ఇండియన్ స్టార్స్‌కు అసలు అహ్వానం వచ్చేవి కావు. గత కొన్నేళ్ల ...
Srihari V
Chiranjeevi: చిరు, బాలయ్య మల్టీస్టారర్.. స్టోరీ ఏంటో తేల్చేసిన బోయపాటి శ్రీను!
టాలీవుడ్ దిగ్గజ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు. ఐదు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 60 ...
Srihari V
Surprise Gifts For Boyfriend: మీ బాయ్ ఫ్రెండ్‌ను సర్ప్రైజ్ చేయాలంటే వీటిని మించిన గిఫ్ట్స్ లేవు!
మీ బాయ్‌ఫ్రెండ్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ కథనం మీకు ఉపయోగపడవచ్చు. సర్ఫ్రైజ్ గిఫ్ట్‌తో థ్రిల్ చేయడం ఒక ప్రత్యేక అనుభవం. అది ...
Raju B
Samsung Galaxy A16 5G: కొత్త ఫొన్ కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. శాంసంగ్ నుంచి కొత్త ఫోన్ లాంచ్
శాంసంగ్ తన తాజా స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ A16 5Gని శుక్రవారం(అక్టోబర్ 18) రోజున భారతదేశంలో విడుదల చేసింది. ఈ హ్యాండ్సెట్ ప్రత్యేకంగా ఆరు OS అప్డేట్లు మరియు ...
Featured Articles Hot Actress Telugu Movies
Ananya Nagalla: ఇండస్ట్రీలో కమిట్మెంట్పై అనన్య నాగళ్ల షాకింగ్ కామెంట్స్