• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • తండ్రి కోసం పోరాడే ‘గార్గి’..ట్రైల‌ర్ అదిరిపోయింది

  సాయిప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘గార్గి’ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. రాణా, నాని ఇద్ద‌రు హీరోలు క‌లిసి ఈ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. సాయిప‌ల్ల‌వి ఈ సినిమాలో గార్గి అనే ఒక స్కూల్ టీచ‌ర్ పాత్ర‌లో న‌టిస్తుంది. త‌న‌ తండ్రిని పోలీసులు కార‌ణం లేకుండా తీసుకెళ్లి పోలీస్ స్టేష‌న్‌లో పెట్ట‌డంతో.. అత‌డిని విడిపించేందుకు పోరాడే ఒక అమ్మాయి క‌థ‌గా గార్గి తెర‌కెక్కింది. సాయిప‌ల్ల‌వి ఎప్ప‌టిలాగే త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొట్టింది. గౌత‌మ్ రామ‌చంద్ర‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తెలుగు, త‌మిళం రెండు భాష‌ల్లో సినిమాను తెర‌కెక్కించారు. తెలుగులో హీరో రానా ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. జులై 15న మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv