పెళ్లి సందడి అంటూ సందడి చేసి తెలుగు ప్రేక్షకులను తనవైపు ఒక్క సారిగా తిప్పుకుంది శ్రీలీల. తన చక్కటి అభినయం, చూడముచ్చటైన అందం, నెమలి లాంటి నాట్యంతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది. ‘కిస్’ అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ క్యూటీ.. ఆ సినిమాకు బెస్ట్ డెబ్యూ ఫిమేల్ లీడ్ విభాగంలో ‘సైమా’ అవార్డు కూడా గెలుచుకుంది. ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తూ, వరుసగా సినిమాలకు సంతకం పెడుతూ ఫుల్ బిజీ అయ్యింది ఈ అమ్మడు. శ్రీలీల మరిన్ని సినిమాలు చేస్తూ.. ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ షార్ట్ న్యూస్ యాప్ YouSay తరఫున జన్మదిన శుభాకాంక్షలు.
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్