ప్రముఖ వ్యాపారవేత్త, మల్టీ మిలియనియర్ శరవరుణ్ అరుళ్ ‘ది లెజెండ్’ అనే కన్నడ మూవీలో నటిస్తున్నారు. 51 ఏళ్ల ఈ వ్యాపారవేత్త లక్ష్మి రాయ్‌తో కలిసి అప్పట్లో విడుదల చేసిన సాంగ్ వైరల్‌గా మారింది. అయితే ఈ మూవీ ఆడియో లాంచ్‌కు 10 మంది హీరోయిన్లు హాజరు అయ్యారు. తాజాగా ఓ ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌లో పూజా హెగ్డే, తమన్నా, ఊర్వశి రౌటేలా, హన్సిక, శ్రీలీల, లక్ష్మీ రాయ్, శ్రద్ధా శ్రీనాథ్, డింపుల్ హయతి, యాషికా ఆనంద్, నూపూర్ సనన్‌లు పాల్గొన్నారు. ఈ ఫంక్షన్‌కు వారికి స్పెషల్ ఫ్లైట్స్, అధిక రెమ్యునరేషన్ ఇచ్చారట.
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్