షారుక్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్’ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. షారుక్ పుట్టిన రోజు సందర్భంగా నవంబరు 2వ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ‘జవాన్’ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1,100 కోట్లు వసూలు చేసింది.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
SS Rajamouli: సూర్య, కార్తీతోనే తొలుత ‘ఆర్ఆర్ఆర్’ ప్లాన్ చేసిన రాజమౌళి? అదే జరిగి ఉంటే!
భారతీయ చిత్ర పరిశ్రమను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli). ‘బాహుబలి’తో దేశంలోనే టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో వరల్డ్ ...
Srihari V
Devara Movie: ‘దేవర’లో దావూదీ సాంగ్‌ను నిజంగానే తొలగిస్తారా? అసలు నిజం ఇదే!
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara: Part 1). సెప్టెంబర్ 27న ...
Srihari V
Motorola Edge 50 Neo Offers: కెమెరానే ప్రధాన హైలెట్‌గా విడుదలైన మోటోరోలా స్టార్ట్ ఫొన్, ధర ఎంతంటే?
మోటోరోలా నుంచి మరో సరికొత్త స్మార్ట్ ఫొన్ Motorola Edge 50 Neo భారత మార్కెట్లోకి విడుదలైంది. ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ...
Raju B
Surya In Dhoom 4: షారుక్‌కి విలన్‌గా సూర్య.. బాక్సాఫీస్ వద్ద ఊచకోత ఖాయమేనా!
బాలీవుడ్లో వచ్చిన యాక్షన్ చిత్రాల సిరీస్‌లో ‘ధూమ్’ (Dhoom)కి ప్రత్యేక స్థానం ఉంది. 2004లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పటికే పలు సీక్వెల్స్ వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ...
Srihari V
Amazon Great Indian Festival 2024 Sale : స్మార్ట్ ఫొన్స్, వాచ్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై 70 శాతం వరకు డిస్కౌంట్లు.. వివరాలు ఇవే
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ తేదీలు తాజాగా అమెజాన్ ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభమవుతుందని అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ ...
Raju B
Celebrities Weddings & Divorce: ఓవైపు పెళ్లిళ్లు మరోవైపు విడాకులు.. చిత్ర పరిశ్రమలో ఏంటీ విచిత్రం?
భారతీయ సమాజ వ్యవస్థలో వివాహం అనేది ఎంతో కీలకమైంది. పాశ్చాత్య దేశాలను భారత్‌ను ప్రధానంగా వేరు చేసే అంశాల్లో వివాహం కచ్చితంగా టాప్‌లో ఉంటుంది. కలకాలం ఎంతో ...
Srihari V
Honor 200 Lite: మీడియం బడ్జెట్లో సరికొత్త ఫోన్.. ఆకట్టుకుంటున్న ధర, స్పెసిఫికేషన్లు
హానర్ కంపెనీ నంచి భారత్ మార్కెట్లోకి కొత్త మొబైల్ లాంచ్ కానుంది. Honor 200 Lite పేరుతో ఈ నెలలో విడుదల కానుంది. ఈ ఏడాది ప్రారంభంలో ...
Raju B
Lava Blaze 3 5G : అతి తక్కువ ధరకే 5G ఫోన్, ఇండియన్ బ్రాండ్ నుంచి సరికొత్త ఫోన్ లాంచ్
ఇండియన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా నుంచి మరో స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. Lava Blaze 3 5G పేరుతో మార్కెట్లోకి విడుదల కానుంది. ...
Raju B
This Week OTT Movies: ‘దేవర’ ఎఫెక్ట్.. థియేటర్లలో ఒకే ఒక్క తెలుగు చిత్రం.. ఓటీటీలో మాత్రం జాతరే!
సెప్టెంబర్ మూడో వారంలో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు ఒకే ఒక్క తెలుగు చిత్రం సిద్ధమైంది. ఈ వారం సుహాస్ సింగిల్‌గా రాబోతున్నాడు. తర్వాతి వారమే ‘దేవర’ ...
Srihari V
Vivo V40e: మీడియం బడ్జెట్లో సూపర్బ్ ఫీచర్స్‌తో సరికొత్త ఫొన్.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే!
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో, తన తాజా V-సిరీస్‌లో భాగంగా త్వరలో భారత మార్కెట్లోకి Vivo V40e ను విడుదల చేయనుంది. ఈ హ్యాండ్సెట్, ఇప్పటికే ...
Raju B
Ram Charan: రూట్‌మార్చిన రామ్‌చరణ్.. ఫుల్ జోష్‌లో మెగా ఫ్యాన్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సక్సెస్‌తో గ్లోబల్ స్థార్‌గా ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్‌ను ...
Srihari V
Tollywood Directors: హీరోయిన్ను ఎలా చూపించాలో వీళ్లకి మాత్రమే తెలుసా?
సినిమాకు హీరో, హీరోయిన్ రెండు కళ్లు లాంటి వారు. గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోయిన్లకు నటన పరంగా పెద్ద స్కోప్ దొరకడం లేదు. సినిమా మెుత్తం హీరో ...
Srihari V
Comedian Satya: స్టార్ కమెడియన్‌గా అవతరిస్తున్న సత్య.. మరో బ్రహ్మానందం అవుతాడా?
ప్రముఖ కమెడియన్ సత్య పేరు ప్రస్తుతం టాలీవుడ్లో మార్మోగుతోంది. తాజాగా విడుదలైన ‘మత్తు వదలరా 2’ చిత్రంలో సత్య కామెడీ హిలేరియస్‌గా ఉందంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ...
Srihari V
iPhone 16 Series Pre-Order: ఐఫొన్ 16 ప్రీ ఆర్డర్ స్టార్ట్.. ధర, బ్యాంక్ ఆఫర్స్ ఇవే!
iPhone 16 సిరీస్ ప్రీ-ఆర్డర్ సేల్స్ ఈరోజు (సెప్టెంబర్ 13న సాయంత్రం 5.30 గంటల) నుంచి అందుబాటులోకి వచ్చాయి. iPhone 16 సిరీస్ గత వారం ప్రపంచవ్యాప్తంగా ...