• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 19 ఏళ్ల Jr.NTR ప్రభంజనానికి 19 ఏళ్లు

    19 ఏళ్ల వయసులోనే సింహాద్రి వంటి సూపర్‌ హిట్‌ కొట్టిన తర్వాత జూ.ఎన్టీఆర్‌ నుంచి వచ్చిన సినిమా ‘ఆంధ్రావాలా’. పూరీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ అప్పట్లో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. పెద్ద ఎన్టీఆర్‌ స్వస్థలమైన నిమ్మకూరులో ఈ వేడుక నిర్వహించారు.10 ప్రత్యేక రైళ్లు, వేలల్లో బస్సులు కేటాయించినా ఉమ్మడి రాష్ట్రం నలుమూలల నుంచి ఫ్యాన్స్‌కు సరిపోలేదంటే ఆ జన సంద్రం ఎలా ఉందో ఊహించుకోవచ్చు. గుడివాడ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సభా ప్రాంగణానికి చేరుకునేందుకు ఎన్టీఆర్‌ ఏకంగా 6 గంటల సమయం పట్టింది. డిసెంబర్‌ 3న జరిగిన నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌ వేడుకకు 19 ఏళ్లు పూర్తయ్యాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv