స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే గూగుల్ తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఇది అనేక సమాచారాల నిలయం కాబట్టి..
అసలు ఇందులో లేని సమాధానం అంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ పోన్ లు ఎక్కువ కలిగి ఉన్న 3 వదేశంగా భారత్ ఇప్పటికే రికార్డులకెక్కింది. దేశంలో ఏ ఆసక్తికర విషయం జరిగినా ఆ సమాచారం గురించి తెలియాలంటే గూగుల్‌ని ఆశ్రయించాల్సిందే.. ఇలా 2021 సంవత్సరానికి గాను భారతీయులు శోధించిన డేటాని గూగుల్ తాజాగా విడుదల చేసింది. అవేంటో ఒక్కసారి చూద్దాం….
దేశంలో జరిగిన అన్ని విషయాలు క్రీడలు, రాజకీయాలు, సినిమాలు ఇలా అనేక వాటి గురించి గూగుల్‌లో చాలా వెతికారు. ఇందులో మొదట క్రీడల గురించి చూస్తే..
టాప్-05 గూగుల్‌లో వెతికిన క్రీడల లిస్ట్ గమనిస్తే..
1.IPL (Indian Premier League)
2.cowin
3.icc t 20 world cup
4.euro cup
5.5. Tokyo Olympics
భారతీయులు అనేక రకాల సినిమాలు, వాటి సమాచారం గురించి కూడా ఆరాతీశారు.
ఎక్కువగా భారతీయులు శోధించిన టాప్–05 సినిమాలు చూస్తే..
1. Jai Bhim (సూర్య నటించిన జైభీమ్)
2. Shershah (సిద్దార్థ్ మల్షోత్ర నటించిన షేర్షా)
3. Radhe (సల్మాన్ నటించిన రాధే)
4. Bell Bottom (అక్షయ్ కుమార్ నటించిన బెల్‌బాటమ్)
5. Eternals (ఆంగ్ల సినిమా)
ఈ సంవత్సరానికి గాను 2020 లో వాయిదా పడ్డ అనేక కార్యక్రమాలను ఎప్పుడు ప్రకటిస్తారని అందరూ వాటి సమాచారం గురించి బాగానే అరాతీశారు.
అందులో టాప్ – 05 గమనిస్తే…
1. Tokyo Olympics (టోక్యో ఒలింపిక్స్)
2. Black Fungus (కొత్త తరహా వ్యాధి)
3. Afghanistan news (ఉగ్రదాడి నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు తెలుసుకోవడానికి)
4. West Bengal elections (పశ్చిమ బెంగాల్ ఎన్నికల గురించి)
5. Tropical cyclone Tauke (తుఫాన్ గురించి సమాచారం)
క్రీడలు,సినిమాలు, కార్యక్రమాలు వంటివే కాకుండా 2021 గాను కొన్ని ఘనతలు సాధించిన వారి వివరాలను తెలుసుకున్నారు.
అందులో టాప్ –05 ఏంటంటే..
1. Neeraj Chopra (ఒలింపిక్స్ లో భారత్ కు స్వర్ణం తెచ్చిన ఆటగాడు.)
2. Aryan Khan (షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్)
3. Shehnaaz Gill (భారతీయ నటి)
4. Raj Kundra (ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త)
5. Elon Musk (ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు)
పై విషయాలే కాకుండా ఫుడ్‌కు సంబంధించిన విషయాలను కూడా వెతికారు.
అందులో టాప్–05 చూద్దాం—-
1. Enoki mushroom (పుట్టగొడుగులు)
2. Modak
3. Methi matar malai (మేతి మసాలా)
4. Palak (పాలక్)
5. Chicken soup (చికెన్ సూప్)
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!