• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజశేఖర్‌కు నా సెల్యూట్: చిరంజీవి

    [VIDEO:](url) హైదరాబాద్‌లో రోడ్డుపై కుప్పకూలిన యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ రాజశేఖర్‌ను ట్విట్టర్‌లో చిరంజీవి అభినందించారు. ‘హార్ట్‌ స్ట్రోక్‌తో సడెన్‌గా పడిపోయిన యువకుడికి సమయానికి CPR అందించి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్‌కు నా సెల్యూట్‌. రాజశేఖర్ గారు మీరు మీ కర్తవ్యాన్ని మించి.. సాటి మనిషిని కాపాడారు. మావత్వంలోనూ, రక్షించడంలోనూ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ఉదాహరణగా నిలిచారు’ అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv