కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి ఆ పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. సీట్ల సర్దుబాటు, నేతల మధ్య సయోధ్య కోసం జానా నైతృత్వంలో ఫోర్ మెన్ కమిటీ
నియమించింది. జానారెడ్డి , మణిక్రావు ఠాక్రే , దీపదాస్ మున్షీ , మీనాక్షి నటరాజన్‌తో కమిటీ ఏర్పడింది. టికెట్ల ప్రకటన తర్వాత అసంతృప్తులని బుజ్జగించే బాధ్యత వీరు తీసుకోనున్నారు. ఈరోజు జానారెడ్డి నేతృత్వంలోని ఫోర్ మెన్ కమిటీ తొలిసారి భేటీ కానుంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపు ఇంకా కొలిక్కి రాలేదు. 70 స్థానాల్లో ఏకాభిప్రాయం రాగా.. మిగిలిన స్థానాల్లో ఎంపిక బాధ్యతను అధిష్ఠానికి అప్పగించారు.

Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్