• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Telugu Dumb Charades:  డంబ్ చారెడ్స్ గేమ్‌ను  ఫన్నీగా మార్చే టాప్ 100 మూవీ టైటిల్స్, సాంగ్స్, డైలాగ్స్

    సమ్మర్ వచ్చేసింది.. ఇక పిల్లలు, పెద్దలు ఇంటి పట్టునే ఉంటారు.  ఫ్యామిలీ ఫంక్షన్లు, స్నేహితుల మధ్య గెట్‌ టూగెథర్ పార్టీలంటూ సరదాగా గడుపుతుంటారు.  పొరుగింటి వాళ్లతో చిన్న చిన్న పిక్‌నిక్‌లు వంటి సందర్భాల్లో సరదాగా ఆడుకునే ఫన్నీ గేమ్ Dumb Charades. ఈ గేమ్‌లో ఏదైన ఒక సినిమాగాని, పాటగాని, హీరో పేరు గాని ఒకరు ఇంకొకరి చెవిలో చెబితే.. అతను ఆ పేరును మాటల్లో కాకుండా సంజ్ఞల ద్వారా చెప్పాల్సి ఉంటుంది.

    ఈ గేమ్‌కు టైమ్‌ లిమిట్ ఉండటం వల్ల చాలా క్రేజీగా ఫన్నీగా ఉంటుంది. చాలా మంది ఈ గేమ్‌లో చెప్పడానికి కఠినమైన పేర్లు ఇచ్చేందుకు(Teugu Dumb Charades) ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దీంతో అవతలి వ్యక్తి ఆ పేరును సంజ్ఞల ద్వారా బయటకు చెప్పడం అంతా సులభం కాదు. 

    Dumb Charade గేమ్ ఎలా ఆడాలి?

    జట్లుగా ఉండాలి: ఎంత మంది ఉన్నారో అంతా కలిసి జట్లుగా విడిపోండి. రెండు అయినా, మూడైనా ఎన్నైనా సరే.. ప్రతి టీమ్‌కు సమానంగా సభ్యులు ఉండేలా చూసుకోండి.

    Dumb Charadeలో ఈ చిన్న టిప్స్ పాటించండి

    సంజ్ఞలతో తెలపండి: గేమ్‌ ఆడటానికి ముందే కొన్ని గుర్తులను మీ టీమ్‌ మెంబర్స్‌తో పంచుకోండి. ఉదాహరణకు ఏదైనా సినిమా గురించి అయితే.. ‘సినిమా’ అని చెప్పే విధంగా ఒక కామన్ గుర్తుని ఎంచుకోవాలి. సినిమా అని చెప్పేందుకు బొటనవేలు- చూపుడు వేలుతో కలిసి సంజ్ఞ చేయవచ్చు. అలాగే  ఏదైన ‘పాట’ గురించి చెప్పేందుకు.. నొటి దగ్గర పిడికిలి పెట్టి.. ఏదైనా హమ్ చేస్తూ చెప్పడం వంటివి గుర్తులుగా చెప్పవచ్చు.

    అలాగే హీరో అయితే కాలర్ ఎగరవేయడం.. హీరోయిన్ అయితే నడుము మీద చేయి వేసి వయ్యారంగా నడవడం వంటి ప్రాథమిక సంజ్ఞల ద్వారా.. ఇచ్చిన Dumb Charade మీద ఓ అంచనాకు రావొచ్చు.

    స్కోరింగ్ & బహుమతులు ఇవ్వడం

    Dumb charades గేమ్ కోసం ఓ జడ్జిని పెట్టుకుంటే బెటర్. టీమ్స్ మధ్య వచ్చే గొడవల పరిష్కారానికి సాయపడుతాడు. అలాగే ప్రతి రౌండ్‌లో గెలిచిన టీమ్‌కు పాయింట్లు ఇవ్వడం. ముందుగా పెట్టుకున్న రౌండ్ల ప్రకారం చివరి వరకు ఎవరు మిగతా టీమ్స్‌ కంటే ఎక్కువ పాయింట్లు సాధిస్తారో వారిని విజేతగా ప్రకటించడం వంటివి జడ్జి చూసుకుంటాడు. గెలిచిన టీమ్ మెంబర్స్‌కు చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం ద్వారా ఈ గేమ్‌ను మరింత ఆనందంగా ముగించవచ్చు.

    అయితే చాలావరకు Dumb charades గేమ్‌లో సినిమాలు, పాటలు, హీరోలు,హీరోయిన్ల పేర్లు ఇవ్వడానికే ఎక్కువ మంది ప్రాధాన్యత చూపిస్తుంటారు. రోటిన్‌కు కాస్త భిన్నంగా.. ప్రొఫెషన్స్‌( ఆయా వృత్తులను) డంబ్ చారెడ్స్‌లో చేర్చితే గేమ్ మరింత యూనిక్‌గా ఉంటుంది. ఆ లిస్ట్‌ను కింద ఇవ్వడం జరిగింది. ఓసారి మీరు గమనించండి.

    Profession
    Singer- గాయకుడు
    Dentist- దంతవైద్యుడు
    Architect- ఆర్కిటెక్ట్
    Carpenter-  వడ్రంగి
    Waiter- వెయిటర్
    Detective-  గూఢాచారి
    Poet- కవి
    Lawyer- న్యాయవాది
    Model-  మోడల్
    Goldsmith- బంగారు పని చేసేవారు
    Farmer-  రైతు
    Soldier- సైనికుడు
    Vehicle Driver– డ్రైవర్
    Dancer- నృత్యకారుడు
    Nurse- నర్స్
    Blacksmith-  లోహాలు తయారు చేసే వ్యక్తి(కమ్మరి)
    Writer- రచయిత
    Washerman-  బట్టలు ఉతికే వ్యక్తి
    Florist- పూల ఆలంకరణ చేసే వ్యక్తి
    Pilot- పైలెట్
    Cook- వంటవాడు
    Librarian- లైబ్రెరియన్
    Clown- విదిషకుడు( కామెడీ చేసే వ్యక్తి
    Fisherman- చేపలు పట్టే వ్యక్తి
    Mechanic-  మెకానిక్
    Artist- చిత్రకారుడు
    Jeweler- ఆభరణాలు తయారు చేేేసే వ్యక్తి
    Clerk- క్లర్క్( గుమస్తా)
    Policeman- పోలీస్
    Journalist- విలేఖరి
    Security Guard- సెక్యురిటీగార్డ్
    Accountant- అకౌంటెంట్
    Astrologer- జ్యోతిష్కుడు
    Photographer- ఫొటోగ్రాఫర్
    Betel-seller- తమలపాకులు అమ్మె వ్యక్తి
    Gardener- తోటమాలి
    Teacher- ఉపాధ్యాయుడు
    Actor-  నటుడు
    Athlete- అథ్లెట్
    Servant/Maid-  పనిమనిషి

    పైన టెబుల్‌లో ఉన్న వివిధ వృత్తుల వ్యక్తులను వారి వారి ప్రవృత్తుల ఆధారంగా  Dumb charadesలో యాక్ట్ చేసి చూపించాల్సి ఉంటుంది. ఉదాహారణకు డాక్టర్‌ను తీసుకుంటే స్టెతస్ స్కోప్ వేసుకున్నట్లు, ఇంజెక్షన్ ఇచ్చినట్లు యాక్ట్ చేస్తూ చెప్పాల్సి ఉంటుంది. అలాగే మిగతా వాటికి వారి వారి వృత్తుల ప్రాధాన్యతను బట్టి యాక్ట్ చేయాల్సి ఉంటుంది.

    స్కూళ్లు, విద్యాలయాల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఈ గేమ్‌లో స్వాతంత్ర్య సమరయోధుల పేర్లను చేర్చుకోవచ్చు. ఇది మరింత యూనిక్‌గా ఆసక్తిగా ఉంటుంది.

    గేమ్‌లో కరెక్ట్ పేరు చెప్పిన తర్వాత.. ఆ ఫ్రీడమ్ ఫైటర్ గొప్పతనం గురించి చెబితే ఆట అద్భుతంగా ఉంటుంది

    ఇక్కడ కొంతమంది భారత స్వాతంత్ర్య సమరయోధుల పేర్లను ఇవ్వడం జరిగింది. వాటిని మీ గేమ్‌ కోసం పరిశీలించవచ్చు.

    Dumb charades Telugu freedom fighters

    Telugu freedom fightersస్వాతంత్ర్య సమరయోధులు
    Tanguturi Prakasam Pantuluటంగుటూరి ప్రకాశం
    Alluri Sitarama Rajuఅల్లూరి సీతారామరాజు
    Pingali Venkayyaపింగళి వెంకయ్య
    Potti Sreeramuluపొట్టి శ్రీరాములు
    Komaram Bheemకొమరం భీం
    Konda Venkatappaiahకొండా వెంకటప్పయ్య
    Vavilala Gopalakrishnayyaవావిలాల గోపాల కృష్ణ
    Madapati Hanumantha Raoమాడపాటి హన్మంతరావు
    Durgabai Deshmukhదుర్గాబాయ్ దేశ్‌ముఖ్
    Ravi Narayana Reddyరావి నారాయణ రెడ్డి
    Chakali Ailammaచాకలి అయిలమ్మ
    Suravaram Pratapareddyసురవరం ప్రతాప్ రెడ్డి
    Mahatma Gandhiమహాత్మ గాంధీ
    Jawaharlal Nehruజవహార్ లాల్ నెహ్రూ
    Subhas Chandra Boseసుభాష్ చంద్రబోస్
    Bhagat Singhభగత్ సింగ్
    Sardar Vallabhbhai Patelసర్దార్ వల్లాభాబయ్ పటేల్
    Rani Lakshmibaiరాణి లక్ష్మి భాయ్

    Telugu Movies- Dumb Charades

    ఇటీవల రిలీజైన సినిమాలను Dumb Charades గేమ్‌లో చేర్చుకుని ప్లాన్ చేసుకోవచ్చు. అందరికీ దాదాపు తెలిసిన సినిమాలే కాబట్టి ఊహించడం చాలా తేలికగా ఉంటుంది. మీ గేమ్‌కు ఈ కొత్త సినిమాలు మరింత జోష్‌ను అందిస్తాయి.

    MOVIE NAME (ENG)MOVIE NAME ( TELUGU)
    Salaarసలార్
    Tillu Squareటిల్లు స్కేర్
    Kushiఖుషి
    Family Starఫ్యామిలీ స్టార్
    OM BHEEM BUSHఓం భీమ్ బుష్
    Baahubali: The Beginningబాహుబలి: ది బిగినింగ్
    Arjun Reddyఅర్జున్ రెడ్డి
    Ala Vaikunthapurramulooఅలా వైకుంఠపురములో
    Rangasthalamరంగస్థలం
    F2: Fun and FrustrationF2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్
    Maharshiమహర్షి
    Geetha Govindamగీత గోవిందం
    Srimanthuduశ్రీమంతుడు
    Jerseyజెర్సీ
    Eegaఈగ
    Mirchiమిర్చి
    Magadheeraమగధీర
    Khalejaఖలేజా
    Nuvvu Naaku Nachavనువ్వు నాకు నచ్చావ్
    Bommarilluబొమ్మరిల్లు
    Athaduఅతడు
    Okkaduఒక్కడు
    Gamyamగమ్యం
    Aryaఆర్య
    Manamమనం
    Gabbar Singhగబ్బర్ సింగ్
    Goodachariగూడాచారి
    RX 100RX 100
    Ala Modalaindiఅలా మొదలైంది
    Gamyamగమ్యం
    A Aaఅ ఆ
    Nuvvu Naaku Nachavనువ్వు నాకు నచ్చావ్
    Bhale Bhale Magadivoyభలే భలే మగాడివోయ్
    Attarintiki Darediఅత్యారింటికి దారేది
    Oopiriఊపిరి

    Dumb charads గేమ్‌లో సంజ్ఞల ద్వారా తెలిపేందుకు కష్టమైన కొన్ని తెలుగు చిత్రాల పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాల పేర్లను ఊహించే క్రమంలో మంచి వినోదాన్ని పొందవచ్చు. కింద ఉన్న జాబితాను ఓసారి పరిశీలించండి.

    Difficult Telugu Movie Titles- Dumb Charades

    Movie Name (Eng)Movie Name(Telugu)
    1. Anaganga O Dheerudu1. అనగనగా  ఓ ధీరుడు
    2. Missamma2. మిస్సమ్మ
    3. Mee Sreyobhilkashi3. మీ శ్రీయోభిల్కాశి
    4. Sreemadvirata potuluri veerabrhmendra swamy charita4. శ్రీమద్విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
    5. Alex5. అలెక్స్
    6. Padamati Sandhya ragam6. పడమటి సంధ్య రాగం
    7. Pellaniki premalekha priyuraaliki Subhalekha7. పెళ్లానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ
    8. Micheal madana kama raju8. మైఖేల్ మదన కామ రాజు
    9. Kulagotralu9. కులగోత్రాలు
    10. Patnam vachina pativratalu10. పట్నం వచ్చిన పతివ్రతలు
    11. Mr. Gireesam11. మిస్టర్ గిరీశం
    12. Sankalpam12. సంకల్పం
    13. Rojulu Marayi13. రోజులు మారాయి
    14. Ilavelpu14. ఇలవేల్పు
    15. Kanyasulkam15. కన్యాశుల్కం
    16. BurriPalem bullodu16. బుర్రిపాలెం బుల్లోడు
    17. Keechurallu17. కీచురాళ్లు
    19. Pavitraprema19. పవిత్రప్రేమ
    20. Gulebagavali katha20. గులేబగావళి కథ

    Dumb charads గేమ్‌లో పాటలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. వీటిని సంజ్ఞల ద్వారా తెలపాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే యాక్టింగ్‌ కూడా ఎక్కువగా స్కోప్‌ ఉండి మరింత ఫన్  అయితే జనరేట్ అవుతుంది. కొన్ని  సూపర్ హిట్ చిత్రాల‌ పాటలను ఇక్కడ  ఇవ్వడం జరిగింది. కింద ఉన్న జాబితాను ఓసారి పరిశీలించండి.

    Telugu songs For Dumb Charades Game

    Song NameMovie Name
    Uuu antava mava..( ఊ అంటావా మావా..)Pushpa (పుష్ప)
    Adagale kaani..( అడగాలే కానీ…)Bhibisara (బింబిసారా)
    Tillu anna( టిల్లన్నా ఇట్టాగైతే ఎట్లా అన్నా..)Tillu Square(టిల్లు స్కేర్)
    Vachinde( వచ్చిండే, మెల్లగా వచ్చిండేFidaa (ఫిదా)
    Yenti Yenti ( ఏంటీ.. ఏంటీ)Geetha Govindam (గీతా గోవిందం)
    Inkem Inkem Inkem Kaavaale( ఇంకేం.. ఇంకేం కావాలే..)Geetha Govindam (గీతా గోవిందం)
    Maate Vinadhuga (మాటే వినదుగా)Taxiwala ( టాక్సీవాలా)
    Aakaasam Nee Haddhu Ra( అందనీ ఆకాశం..)Aakaasam Nee Haddhu Ra( ఆకాశం నీ హద్దురా)
    Samajavaragamana ( సామజ వరగమనా…)Ala Vaikunthapurramuloo (అల వైకుంఠపురములో)
    Ramuloo Ramulaa ( రాములో రాములా..)Ala Vaikunthapurramuloo (అల వైకుంఠపురములో)
    Oohalu Gusagusalade ( ఊహలు గుసగుసలాడే)Oohalu Gusagusalade( ఊహలు గుస గుసలాడే)
    Butta Bomma  ( బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా..)Ala Vaikunthapurramuloo  (అల వైకుంఠపురములో)
    Srimanthudu Title Song ( ఓ నిండు భూమి నిను…)Srimanthudu ( శ్రీమంతుడు)
    Dandaalayyaa ( దండాలయ్యా…)Baahubali 2: The Conclusion
    Ninnu Kori Title Song ( నిన్ను కోరి టైటిల్ సాంగ్)Ninnu Kori ( నిన్ను కోరి)
    Dheevara ( ధీవరా….)Baahubali: The Beginning
    Nee Kallalona ( నీ కళ్లలోనా కాటుక…)Jai Lava Kusa ( జై లవకుశ)
    Em Sandeham Ledu ( ఏం సందేహం లేదు..)Oohalu Gusagusalade ( ఊహలు గుసగుసలాడే)
    Choosi Chudangane ( చూసి చూడంగానే.. నచ్చేశావే..)Chalo (ఛలో)
    Ayyo Papam ( అయ్యో… పాపం..)Yevadu ( ఎవడు)
    Rangamma Mangamma ( రంగమ్మా… మంగమ్మా..)Rangasthalam ( రంగస్థలం)
    Telusa Telusa( తెలుసా.. తెలుసా.. ప్రేమించానని)Sarrainodu ( సరైనోడు)
    Manohari ( మనోహరి….)Baahubali: The Beginning
    Oosupodu ( ఊసుపోదూ…)Fidaa ( ఫిదా)
    Follow Follow ( ఫాలో… ఫాలో యూ..)Nannaku Prematho ( నాన్నకు ప్రేమతో..)
    Nee Kannulu ( నీ కన్నులు..)Savaari (సవారి)
    Nee Jathaga ( నీ జతగా…)Yevadu ( ఎవడు)
    Neeli Neeli Aakasam ( నీలి నీలి ఆకాశం…)30 Rojullo Preminchadam Ela
    Seethakaalam ( శీతాకాలం…)S/o Satyamurthy ( సన్నాఫ్ సత్యమూర్తి)
    Dhaari Choodu (దారి చూడూ..)Krishnarjuna Yudham (కృష్ణార్జున యుద్ధం)

    Telugu Movie Dailogues For Dumb Charades 

    Dumb charads గేమ్‌లో సినిమా డైలాగ్స్ కూడా మంచి ఫన్‌ను అందిస్తుంది. డైలాగులను యాక్ట్ చేస్తూ చెప్పడం అంత సులభం కాదు. కానీ డైలాగ్‌లు చెప్పే క‌్రమం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.  కొన్ని  సూపర్ హిట్ చిత్రాల‌  డైలాగ్స్ ఇక్కడ  ఇవ్వడం జరిగింది. కింద ఉన్న జాబితాను ఓసారి పరిశీలించండి.

    “తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్కమాట క్షమించడం”  ఠాగూర్

    “సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడి డి ఇక్కడ ఈ ఇంద్ర సేనుడిది”-  ఇంద్ర

    “గన్ చూడాలనుకోండి..తప్పులేదు..కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు..చచ్చిపోతారు!”- అతడు

    “ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ, బులెట్ దిగిందా లేదా”- పోకిరి

    “ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ బుద్ధో వాడే పండు గడు”- పొకిరి

    ‘ఒకడు నాకు ఎదురు వచ్చిన వాడికే ప్రమాదం- లెజెండ్

    నేను ఒకడికి ఎదురు వెళ్ళిన వాడికే ప్రమాదం’

    “ఫ్లూట్ జింక ముందు వాయించు – లెజెండ్

    సింహం ముందు కాదు”

    “కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్”- మిర్చి

    ‘’మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా వెళ్లిపోతా..”- దూకుడు

    “కళ్ళు ఉన్నోడు ముందే చూస్తాడు.. కానీ దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు”- దూకుడు

    Action Telugu Movies For Dumb charades  

    Dumb charades  గేమ్‌లో సినిమాల పేర్లు చెప్పడం మంచి ఉత్సహాన్ని కలిగిస్తుంది. అవి యాక్షన్ చిత్రాల పేర్లు అయితే మరింత ఫన్ జనరేట్ అవుతుంది. తెలుగులో వచ్చిన టాప్ యాక్షన్ చిత్రాల పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని తిరిగి చెప్పడంలో తమదైన శైలీని అనుసరించి గేమ్‌ను మరింత రసవత్తరంగా మార్చవచ్చు.

    Telugu Movie NameEnglish Translation
    అలా వైకుంఠపురములోAla Vaikunthapurramuloo
    సరిలేరు నీకెవ్వరుSarileru Neekevvaru
    అరవింద సమేత వీర రాఘవAravinda Sametha Veera Raghava
    అతడుAthadu
    భీష్ముడుBheeshma
    డీజే – దువ్వాడ జగన్నాధంDJ – Duvvada Jagannadham
    గీత గోవిందంGeetha Govindam
    సర్రైనోడుSarrainodu
    జాతి గుర్రంRace Gurram
    ఎవడుYevadu
    మగధీరMagadheera
    కోపముTemper
    రంగస్థలంRangasthalam
    సైSye
    క్రాక్Krack
    పోకిరిPokiri
    జై లవ కుశJai Lava Kusa
    గబ్బర్ సింగ్Gabbar Singh
    బాద్షాBaadshah
    ఖైదీ నం. 150Khaidi No. 150

    Telugu Comedy Movies For Dumb charades  

    Dumb charades గేమ్‌లో కామెడీ చిత్రాల పేర్లు మంచి ఫన్‌ను అందిస్తాయి. సినిమాల పేర్లు యాక్ట్ చేస్తూ చెప్పడం అంత సులభం కాదు. కానీ డైలాగ్‌లు చెప్పే క‌్రమం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.  కొన్ని  సూపర్ హిట్ చిత్రాల‌  డైలాగ్స్ ఇక్కడ  ఇవ్వడం జరిగింది. కింద ఉన్న జాబితాను ఓసారి పరిశీలించండి.

    English TranslationTelugu Movie Name
    Brahmanandam Drama Companyబ్రహ్మానందం డ్రామా కంపెనీ
    Pelli Sandadiపెళ్లి సందడి
    Mister Pellamమిస్టర్ పెళ్లం
    Kshana Kshanamక్షణ క్షణం
    Aditya 369ఆదిత్య 369
    Siddharthaసిద్ధార్థ
    Heroహీరో
    Evaruఎవరు
    Jamba Lakidi Pambaజంబా లకిడి పాంబా
    Babu Bangaramబాబూ బంగారం
    Chilakkottuduచిలక కొట్టుడు
    Aha Naa Pellantaఅహా నా పెళ్లంటా
    Pelli SandaDపెళ్లి సందD
    Kalyana Ramuduకల్యాణ రాముడు
    Moguduమోగుడు
    Yamudiki Moguduయముడికి మోగుడు
    Kothala Rayuduకోతల రాయుడు
    Ghatothkachuduఘటోత్కచుడు
    Chantiచంటి

    Telugu Family Movies For Dumb charades  

    కుటుంబంతో కలిసి ఆడే ఆటల్లో Dumb charades ఎంత వినోదాన్ని పంచుతుందో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. గేమ్‌లో ఫ్యామిలీ చిత్రాల పేర్లు మంచి ఫన్‌ను అందిస్తాయి. సినిమాల పేర్లు యాక్ట్ చేస్తూ చెప్పడం అంత సులభం కాదు. కానీ డైలాగ్‌లు చెప్పే క‌్రమం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.  కొన్ని  సూపర్ హిట్ చిత్రాల‌ పేర్లు ఇక్కడ  ఇవ్వడం జరిగింది. కింద ఉన్న జాబితాను ఓసారి పరిశీలించండి.

    English TitleTelugu Title
    Subhalagnamశుభలగ్నం
    Maa Nanna Ki Pillaluమా నాన్న కి పిల్లలు
    Santoshamసంతోషం
    Nuvve Kavaliనువ్వే కావాలి
    Rangula Ratnamరంగుల రాట్నం
    Manmadhuduమన్మధుడు
    Kshana Kshanamక్షణ క్షణం
    Pelli Sandadiపెళ్లి సందడి
    Seethamma Vakitlo Sirimalle Chettuసీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
    Golkonda High Schoolగోల్కొండ హైస్కూల్
    Rajannaరాజన్న
    Kalyana Ramuduకళ్యాణ రాముడు
    Okkaduఒక్కడు
    Sasirekha Parinayamశశిరేఖా పరిణయం

    Telugu Cop Movies For Dumb charades  

    Dumb charades  గేమ్‌లో సినిమాల పేర్లు చెప్పడం మంచి ఉత్సహాన్ని కలిగిస్తుంది. అవి పవర్ ఫుల్  పోలీస్ ఆఫీసర్ ఆధారంగా వచ్చిన చిత్రాలైతే గేమ్ మరింత రసవత్తరంగా ఉంటుంది. తెలుగులో వచ్చిన టాప్ యాక్షన్ చిత్రాల పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని తిరిగి చెప్పడంలో తమదైన శైలీని అనుసరించి గేమ్‌ను మరింత రసవత్తరంగా మార్చవచ్చు.

    English TitleTelugu Title
    Gabbar Singhగబ్బర్ సింగ్
    Temperటెంపర్
    Pokiriపోకిరి
    Athanokkadeఅతనొక్కడే
    Dookuduదూకుడు
    Patel S.I.R.పటేల్ సర్
    Gharshanaఘర్షణ
    Police Storyపోలీస్ స్టోరీ
    Rowdy Inspectorరౌడీ ఇన్‌స్పెక్టర్
    Lakshmi Narasimhaలక్ష్మీ నరసింహ
    Venkyవెంకీ
    Officerఆఫీసర్

    Telugu Romantic Movie Names For Dumb Charades

    గేమ్‌లో రొమాంటిక్ సినిమాల పేర్లు మంచి ఫన్‌ను అందిస్తాయి. సినిమాల పేర్లు యాక్ట్ చేస్తూ చెబుతుంటే చక్కటి వినోదం జనరేట్ అవుతుంది. ఇక్కడ కొన్ని రొమాంటిక్ సూపర్ హిట్ చిత్రాల‌ పేర్లు  ఇవ్వడం జరిగింది. కింద ఉన్న జాబితాను ఓసారి పరిశీలించండి.

    English TitleTelugu Title
    Geethanjaliగీతాంజలి
    Tholi Premaతొలిప్రేమ
    Nuvve Nuvveనువ్వే నువ్వే
    Ninne Pelladathaనిన్నే పెళ్ళాడతా
    Aryaఆర్య
    Bommarilluబొమ్మరిల్లు
    Ye Maaya Chesaveఏ మాయ చేశావే
    Pelli Sandadiపెళ్లి సందడి
    Manasantha Nuvveమనసంత నువ్వే
    100% Love100% లవ్
    Oohalu Gusagusaladeఊహాలు గుసగుసలాడే
    Mr. Perfectమిస్టర్ పెర్ఫెక్ట్
    Magadheeraమగధీర
    Orangeఆరంజ్
    Darlingడార్లింగ్
    Kushiఖుషి
    Paruguపరుగు
    Nuvvu Naaku Nachavనువ్వు నాకు నచ్చావ్
    Sakhiసఖి
    Fidaaఫిదా

    Tough Telugu movie names For Dumb Charades

    Dumb Charade గేమ్ ఇరు వర్గాల మధ్య హోరా హోరీగా సాగుతున్నప్పుడు.. గెలుపు కోసం కొన్ని ప్రత్యేక వ్యూహాలు అవసరం అవుతాయి. ఇందుకోసం ఎవరి ఊహకు అందని సినిమా పేర్లు అవసరం అవుతాయి. కింద టేబుల్‌లో కొన్ని సినిమాల పేర్లు అందిస్తున్నాం. ఓ సారి ట్రై చేయండి.

    English TitleTelugu Title
    Antahpuramఅంతఃపురం
    Sagara Sangamamసాగర సంగమం
    Swarnakamalamస్వర్ణకమలం
    Pranam Khareeduప్రాణం ఖరీదు
    Anveshanaఅన్వేషణ
    Maro Charitraమరో చరిత్ర
    Aapadbandhavuduఆపద్బంధవుడు
    Nyayam Kavaliన్యాయం కావాలి
    Aalapanaఆలాపన
    Mayuriమయూరి
    Pelli Choopuluపెళ్ళి చూపులు
    Tharam Marindiతరం మారింది
    Chitram Bhalare Vichitramచిత్రం భళారే విచిత్రం
    Preminchuప్రేమించు
    Midhunamమిథునం
    Eegaఈగ
    Kalusukovalaniకలుసుకోవాలని
    Manoharamమనోహరం

    Telugu Sci Fi & Fantasy Movie Names For Dumb Charades

    Dumb charades  గేమ్‌లో సినిమాల పేర్లు చెప్పడం మంచి ఉత్సహాన్ని కలిగిస్తుంది. అవి కఠినమైన చిత్రాల పేర్లు అయితే మరింత ఫన్ జనరేట్ అవుతుంది. తెలుగులో వచ్చిన టాప్ సైన్స్‌ ఫిక్షన్ & ఫాంటసీ చిత్రాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓ సారి మీరు పరిశీలించండి

    English TitleTelugu Title
    Aditya 369ఆదిత్య 369
    Anjiఅంజి
    Bhairava Dweepamభైరవ ద్వీపం
    Eegaఈగ
    Robotరోబో
    Jagadeka Veerudu Athiloka Sundariజగదేక వీరుడు అతిలోక సుందరి
    Okka Kshanamఒక్క క్షణం
    Yevade Subramanyamఎవడే సుబ్రహ్మణ్యం
    Naayakనాయక్
    Disco Rajaడిస్కో రాజా
    Kalki 2898 Adకల్కి
    Anukshanamఅనుక్షణం
    Surya S/O Krishnanసూర్య S/O కృష్ణన్
    Mantraమంత్ర
    Arundhatiఅరుంధతి
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv