పూజా హెగ్డే వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంది. ఆమె ప్రస్తుతం బాలీవుడ్లో రణ్‌వీర్‌సింగ్‌తో ‘సర్కస్’, సల్మాన్ ఖాన్‌తో ‘ కబీ ఈద్ కబీ దివాళి’ సినిమాల్లో నటిస్తుంది. ఇక తెలుగులో మహేశ్-త్రివిక్రమ్ సినిమాలో, విజయ్ దేవరకొండ-పూరీ ‘జనగణమన’లో ఈ బుట్టబొమ్మే హీరోయిన్. మరోవైపు ఇటీవలే ‘బీస్ట్’ మూవీతో కోలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం సూర్య సరసన ఒక సినిమాలో నటించే అవకాశం దక్కించుకుందని తెలుస్తుంది. మాస్ డైరెక్టర్ శివ దర్శకతంతో ఈ చిత్రం తెరకెక్కుతుందట. అయితే ఈ మూవీని తెలుగులో తీస్తున్నారని, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుందని తెలుస్తుంది. అదే నిజమైతే సూర్య చేసే మొదటి తెలుగు చిత్రం ఇది అవుతుంది. ఇక తెలుగులో చెసినప్పటికీ తమిళంలోనూ సినిమా విడుదల అవుతుంది.
-
Courtesy Instagram: pooja hegde
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్