కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్కూటీ రైడ్ చేస్తున్న వీడియోను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. తిరంగా యాత్రను కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి పవార్‌తో కలిసి రోజును గొప్పగా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. వీడియోలో స్మృతి చీర, హెల్మెట్ ధరించి స్కూటీ నడపడం చూడవచ్చు. ఇరానీ లుక్స్‌పై ఎంత స్లిమ్ కంగ్రాట్స్, యుర్ ఫిట్ అని నిర్మాత ఏక్తా కపూర్ కామెంట్ చేశారు. గ్రేట్ అని నటి దివ్య సేథ్ అన్నారు. ఈ పోస్ట్ కేవలం ఆరు గంటల్లోనే 53,000 కంటే ఎక్కువ లైక్‌లను సాధించింది.
Trending News
Telugu Dumb Charades: డంబ్ చారెడ్స్ గేమ్‌ను ఫన్నీగా మార్చే టాప్ 100 మూవీ టైటిల్స్, సాంగ్స్, డైలాగ్స్
సమ్మర్ వచ్చేసింది.. ఇక పిల్లలు, పెద్దలు ఇంటి పట్టునే ఉంటారు. ఫ్యామిలీ ఫంక్షన్లు, స్నేహితుల మధ్య గెట్ టూగెథర్ పార్టీలంటూ సరదాగా గడుపుతుంటారు. పొరుగింటి వాళ్లతో చిన్న ...
Raju B
Arya @ 20 Years: ‘ఆర్య’ చిత్రానికి 20 ఏళ్లు.. ఈ మూవీ సీక్రెట్స్ తెలుసా?
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) డైరెక్షన్ తొలి సారి వచ్చిన ‘ఆర్య’ (Arya) చిత్రం అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. వన్ సైడ్ ...
Srihari V
This Week Movies: ఈ వారం రాబోతున్న ఇంట్రస్టింగ్ చిత్రాలు/సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు ...
Srihari V
Tollywood : బాలీవుడ్‌ను ఏలడానికి సిద్ధమవుతున్న తెలుగు డైరెక్టర్లు.. స్టార్ హీరోలతో సినిమాలు లాక్!
ప్రస్తుతం టాలీవుడ్ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యింది. ‘బాహుబలి’, ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’, ‘హనుమాన్’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల ద్వారా టాలీవుడ్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. అయితే ...
Srihari V
EXCLUSIVE: ఈ సీన్స్ చాలా ఎమోషనల్.. అయినా నవ్విస్తాయి.. ఎలాగంటే?
సాధారణంగా ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి డైరెక్టర్లు ఎమోషనల్ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తుంటారు. కథకు సెంటిమెంట్, భావోద్వేగ సన్నివేశాలను జోడించడం ...
Srihari V
EXCLUSIVE: ఇంటర్వెల్‌కు ముందే కుర్చీలో నుంచి లేచి వచ్చేసే చిత్రాలు.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్!
టాలీవుడ్లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రతీ చిత్రం సూపర్ హిట్ కావాలన్న రూల్ ఏమి లేదు. కొన్నింటికి ప్రేక్షకుల ఆదరణ ...
Srihari V
Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి!
ప్రస్తుతం సినిమా అనేది ప్రధాన వినోద మాధ్యమంగా మారిపోయింది. ఓటీటీ పుణ్యమా అని ప్రతీవారం ఇంట్లోనే కొత్త చిత్రాలను చూసే అవకాశం ఆడియన్స్‌కు కలుగుతోంది. అయితే ప్రతీవారం ...
Srihari V
EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్ చిత్రాలు ఇవే!
సినిమా అనేది ఒక విస్తృతమైన మాద్యమం. దానికి ఎటువంటి హద్దులు లేవు. సాధారణంగా సినిమాలు అనేవి వాస్తవ పరిస్థితులకు అద్దం పడతాయి. సమాజంలోని స్థితిగతులను కళ్లకు కట్టే ...
Srihari V
Tillu Cube: టిల్లు గాడికి జోడీగా స్టార్ హీరోయిన్ లాక్!
యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన ‘డీజే టిల్లు’ (DJ Tillu), టిల్లు స్క్వేర్ (Tillu Square) చిత్రాలు టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ...
Srihari V
Aa Okkati Adakku Review: వింటేజ్ అల్లరి నరేష్ ఈజ్ బ్యాక్.. ‘ఆ ఒక్కటి అడక్కు’ హిట్ కొట్టినట్లేనా?
నటీ నటులు : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, హర్ష చెముడు, అరియానా గ్లోరి తదితరులు.. డైరెక్టర్ : మల్లీ అంకం ...
Srihari V
Sabari Movie Review: థియేటర్లలోకి వచ్చేసిన వరలక్ష్మీ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం.. ‘శబరి’ హిట్టా? ఫట్టా?
నటీనటులు: వరలక్ష్మి శరత్‌కుమార్, గణేశ్ వెంకట్రామన్, శశాంక్, మైమ్‌గోపి, సునయన, బేబీ కార్తీక, రాజశ్రీ నాయర్ తదితరులు దర్శకత్వం: అనిల్ కాట్జ్ సంగీతం: గోపి సుందర్ ఎడిటింగ్: ...
Srihari V
Prasanna Vadanam Review: నటుడిగా మరో మెట్టు ఎక్కేసిన సుహాస్.. ‘ప్రసన్న వదనం’ ఎలా ఉందంటే?
నటీనటులు: సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశీసింగ్, నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులు రచన, దర్శకత్వం: అర్జున్ వైకే సంగీతం: విజయ్ ...
Srihari V
Ram Gopal Varma: స్వర్గంలో శ్రీదేవిని కలిసిన ఆర్జీవీ..! అతడి ఫెయిల్డ్ లవ్‌స్టోరీ గురించి తెలుసా?
స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాంట్రవర్సీ ఎక్కడ ఉంటే ఆర్జీవీ అక్కడ ఉంటారు. ఆయన నోటి ...
Srihari V
Anil Ravipudi: ఐపీఎల్‌పై అనిల్ రావిపూడి క్రేజీ కామెంట్స్.. ముసుగేసి గుద్దితే డబ్బు ఇస్తానన్న రాజమౌళి!
యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)కి టాలీవుడ్లో మంచి పేరుంది. మినిమం గ్యారంటీ చిత్రాలను ఆయన రూపొందిస్తారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రీసెంట్గా బాలకృష్ణ (Balakrishna)తో చేసిన ...
Srihari V
Heeramandi Secrets: ఓటీటీలో అదరగొడుతున్న ‘హీరామండి’.. ఈ సిరీస్ ప్రత్యేకతలు తెలుసా?
ప్రముఖ బాలీవుడ్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి: ది డైమండ్ బజార్ (Heeramandi: The Diamond Bazaar) వెబ్‌సిరీస్.. బుధవారం (మే 1) నెట్‌ఫ్లిక్స్ వేదికగా ...
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి