• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫ్రాన్స్‌ అధ్యక్షుడి చెంపపై కొట్టిన మహిళ

    [VIDEO](url):ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఫ్రాన్స్‌లోని డ్రోమ్ ప్రాంతంలోని టైన్-ఎల్ హెర్మిటేజ్ అనే పట్టణాన్ని మాక్రాన్‌ సందర్శించిన సమయంలో..ఓ మహిళ ఆయనపై దాడి చేసినట్లు ఓ వీడియో వైరల్‌ అవుతోంది. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదని కొంతమంది వాదిస్తున్నారు. కొవిడ్ సమయంలో మాక్రాన్‌పై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఇది అప్పటిదేనని అంటున్నారు. దాడి చేసింది అసలు మహిళ కాదని వారు వాదిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv