గుజరాత్లో భారీ గాలిపటంతో పాటు చిన్నారి గాల్లోకి ఎగిరింది. అహ్మదాబాద్లో కైట్ ఫెస్టివల్లో భాగంగా ఈ ఘటన జరిగింది. ఫెస్టివల్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన భారీ గాలిపటాన్ని ఎగరేసేందుకు నిర్వహకులు ఏర్పాట్లు చేశారు. అన్నీ చూసుకున్నాక ఆ గాలిపటాన్ని ఎగరవేయగా.. కైట్ చివరన ఉన్న గుడ్డ.. ఆ చిన్నారికి చుట్టుకుంది. దీంతో భీకర గాలుల మధ్య ఆ చిన్నారి కొద్దిసేపు గాలిలోనే అటూ ఇటూ సతమతమైంది. దీంతో కింద ఉన్న వారు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. చివరికి ఆ చిన్నారిని పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
-
Screengrab Twitter:@pr24090701
-
Screengrab Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్