ఓ మహిళా పైలెట్, ఆమె భర్తను కొంతమంది చితకబాదారు. తమ ఇంట్లో పనిచేసే ఓ మైనర్ బాలికను చిత్రహింసలకు గురిచేయడంతో దాడికి పాల్పడ్డారు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో పైలెట్ దంపతులు ఓ మైనర్ బాలికను పనిలో పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమెను వేధిస్తూ చిత్రహింసలకు గురిచేశారు. విషయం తెలుసుకున్న బాలిక బంధువులు పైలెట్ దంపతులను విచక్షణారహితంగా కొట్టి పోలీసులకు అప్పగించారు.
-
Courtesy Twitter: Arvind Chauhan
-
Courtesy Twitter: Arvind Chauhan