• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సమంతకు అరుదైన గౌరవం

  స్టార్ హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం లభించింది. న్యూయార్క్‌లో జరగనున్న భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని సమంతను ఆహ్వానించారు. సామ్‌తో పాటు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నటుడు రవికిషన్‌లకు కూడా ఆహ్వానం అందింది. గతంలో ఇదే వేడుకలకు దగ్గుబాటి రానా, అల్లు అర్జున్‌లు కూడా హాజరయ్యారు. కాగా సమంత నటించిన ‘ఖుషీ’ మూవీ, ‘సిటాడెల్’ వెబ్‌సీరీస్‌లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv