• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ

    గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి కేదార్‌నాథ్‌లో ఓ సెల్ఫీ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మందాకిని నది వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా ఆ వ్యక్తి కాలు జారి నీటిలో పడ్డాడు. నదీ ప్రవాహాం ఎక్కువగా ఉండటంతో బాధితుడు ఒక రాయిని గట్టిగా పట్టుకుని కేకలు వేశాడు. అతడి పరిస్థితిని గమనించిన పలువురు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా తాళ్లతో ఆ వ్యక్తిని సురక్షితంగా ఒడ్డుకు లాగారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv