దసరాకు ‘గేమ్ ఛేంజర్’ టీజర్ రిలీజ్ అవుతుందన్న ఊహాగానాలకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చెక్ పెట్టారు. దీపావళికి టీజర్ వస్తుందని స్పష్టం చేశారు. ‘దసరాకు టీజర్ రావట్లేదని నిరాశ చెందొద్దు. ప్రస్తుతం మూవీ టీమ్ ఆ పనుల్లోనే ఉంది. సీజీ, వీఎఫ్ఎక్స్, డబ్బింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. ప్రతి నెలా ఒక సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు అన్ని సాంగ్స్ లిరిక్స్ పనులను కంప్లీట్ చేశాం. అక్టోబర్ 30న ఒక సాంగ్ రిలీజ్ కానుంది. డిసెంబర్ 20న మూవీ రిలీజ్ అవుతుంది’ అని తమన్ పోస్ట్ పెట్టారు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Oppo A3x 4G: ఒప్పొ నుంచి సరికొత్త ఫొన్ లాంచ్, అమెజాన్‌లో అతి తక్కువ ధరకే అమ్మకం
ఒప్పో సంస్థ ఇటీవల తన తాజా 4G వేరియంట్ స్మార్ట్‌ఫోన్ “ఒప్పో A3x” ని(Oppo A3x 4G) భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే ఈ మోడల్ ...
Raju B
Spirit Movie: స్పిరిట్ కథ లీక్? గోపిచంద్ సినిమా తరహాలో స్టోరీ!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్ పరంగా ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్ రీసెంట్ ...
Srihari V
Kala Bhairava: భారీ బడ్జెట్‌తో లారెన్స్ ఫిల్మ్.. చేతులు కాలక తప్పదా?
కొరియోగ్రాఫర్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలుత డైరెక్టర్‌గా సత్తాచాటిన లారెన్స్ ఆ తర్వాత ...
Srihari V
Pushpa 2: పుష్ప2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు పవన్? ఒక్కటి కాబోతున్న మెగా-అల్లు ఫ్యామిలీ!
అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో పవన్‌కు వ్యతిరేకంగా వైకాపా అభ్యర్థికి బన్నీ మద్దతు ...
Srihari V
iPhone SE 4 Specifications: త్వరలో చౌక ధరకే ఐఫోన్ స్పెషల్ ఎడిషన్ లాంచ్, ధర ఎంతంటే?
Apple తాజా నివేదికల ప్రకారం, iPhone SE (2022) తర్వాతి వర్షన్‌గా iPhone SE 4 రాబోతోంది. ఈ తక్కువ ధర ఐఫోన్ గురించి ఆసక్తికరమైన వివరాలను ...
Raju B
Best Honeymoon Places in India in Winter: కొత్తగా పెళ్లైన వారికి టాప్ 25 బెస్ట్ హనీమూన్ ప్రదేశాలు ఇవే!
హనీమూన్ వెళ్లాలనుకునే కొత్త జంటలకు చలికాలం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. చలి సమయానికి అనుకూలంగా ఉండే అద్భుతమైన రొమాంటిక్ గమ్యస్థానాలు కొత్త అనుభూతులను ఇవ్వగలవు. ఈ కథనంలో, ...
Raju B
SSMB 29:కెన్యాలో లోకేషన్ వేటలో రాజమౌళి, వీడియో వైరల్
‘RRR’ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టిన దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించి అందరి ...
Srihari V
ANR Award 2024: మోహన్ బాబుతో 17 ఏళ్ల క్రితం జరిగిన గొడవ బయట పెట్టిన చిరంజీవి
అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) శతజయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), ...
Srihari V
English story books for kids: 7 ఏళ్ల పిల్లల్లో ఆలోచన శక్తి పెంచే టాప్ 20 స్టోరీ బుక్స్
పుస్తక పఠనం వల్ల పిల్లల్లో ఆత్మ విశ్వాసం పెంపొందడంతో పాటు స్వీయ ఆలోచన శక్తి, విశ్లేషణాత్మక సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాదు పుస్తకాలు.. చిన్న వయసులోనే పిల్లల్లో ...
Raju B
Game Changer: RRR తరహాలో ‘గేమ్ ఛేంజర్’.. గుంపుతో మళ్లీ ఫైట్ చేయనున్న చరణ్?
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ...
Srihari V
Mahesh Babu: తమన్నాతో స్క్రీన్ షేర్ చేసుకున్న మహేష్ బాబు
యాడ్స్‌లో ఎక్కువగా కనిపించే స్టార్ హీరోల్లో నటుడు మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. ఎప్పుడూ ఏదోక యాడ్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేస్తుంటాడు. ఓ వైపు ...
Srihari V
Vijay Devarakonda: ఈ తరం గొప్ప నటుడు విజయ్ దేవరకొండ: త్రివిక్రమ్ కామెంట్స్ వైరల్
టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో ‘విజయ్ దేవరకొండ’ (Vijay Devarakonda) ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా అతడ్ని ఫ్యాన్స్ అభిమానిస్తుంటారు. ‘అర్జున్ రెడ్డి’ (Arjun ...
Srihari V
Sai Pallavi: సాయిపల్లవిని బాయ్‌కాట్ చేయాలంటున్న నెటిజన్లు.. నటి ఎమోషనల్ పోస్టు!
నేచురల్ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) నటించిన లేటెస్ట్ చిత్రం ’అమరన్’ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్మీ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ ప్రమోషన్స్‌లో ...
Srihari V
Prabhas: ప్రభాస్ పెళ్లిపై మనసులో మాట చెప్పిన తమన్నా!
టాలీవుడ్ సహా భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే ముందుగా అందరికీ ప్రభాస్ (Prabhas) గుర్తుకు వస్తాడు. ఈ పాన్ ఇండియా స్టార్ పెళ్లి ...
Srihari V
Sai Pallavi: సాయిపల్లవి పాత వీడియో వైరల్.. తప్పు చేశావంటూ ట్రోల్స్!
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయిపల్లవి గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తన ...
Celebrities Featured Articles Movie News
Prabhas: ప్రభాస్ పెళ్లిపై మనసులో మాట చెప్పిన తమన్నా!