• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • స్నేహితుడికి అండగా నిలిచిన చిరు

  మెగాస్టార్‌ చిరు తన బాల్య మిత్రుడికి అండగా నిలిచారు. మొగల్తూరుకు చెందిన పువ్వాడ రాజా అనే వ్యక్తి, చిరంజీవి చిన్ననాటి స్నేహితులు. తన మిత్రుడి ఆరోగ్యం బాగోలేదని తెలుసుకున్న చిరు చికిత్స నిమిత్తం ఆయన్ను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఇటీవల చేర్పించారు. తాజాగా ఆస్పత్రికి వెళ్లిన చిరు.. వైద్యుల నుంచి రాజా ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత ఫొటోను నిర్మాత బండ్ల గణేశ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అది వైరల్‌గా మారింది. ‘మీరు గ్రేట్‌ సర్‌..’ అంటూ గణేశ్‌ తన పోస్టుకు క్యాప్షన్‌ ఇచ్చారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv