• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వృద్ధుడిని స్కూటీతో లాక్కెళ్లిన యువకుడు

    [VIDEO](url): బెంగళూరులో అమానుష ఘటన వెలుగుచూసింది. ఓ యువకుడు తన స్కూటీతో 71 ఏళ్ల వృద్ధుడి కారును ఢీకొట్టడమే గాక, అక్కడి నుంచి తప్పించుకునేందుకు వృద్ధుడిని రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. వృద్ధుడి కారును ఢీకొట్టిన వెంటనే ఆయన అందులోంచి దిగి స్కూటి వెనకభాగాన్ని పట్టుకున్నారు. యువకుడు అలాగే లాక్కెళ్లిపోయాడు. నిందితుడు సాహిల్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసులో విచారణ కొనసాగుతుందని చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv