చీరాలలో పెళ్లి కాలేదని ఓ యువకుడు వినూత్నంగా రోడ్డు మీదకు ఎక్కాడు. పట్టణంలోని స్టేట్ బ్యాంకు ఎదురుగా నిలుచుని తనని తాను పరిచయం చేసుకున్నాడు. తనకు పెళ్లి కాకపోవడానికి గల కారణాలను ఓ ప్లెక్సీలో రాశాడు. తాను ఏ యువతికైనా నచ్చితే పెళ్లి చేసుకోవచ్చని చెప్పాడు. కట్నం పట్టింపులు లేవని తనను పెళ్లి చేసుకునే అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది.
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్