• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్లిప్‌లో రహానె అద్భుత క్యాచ్

    అజింక్య రహానె ఫీల్డింగ్ నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా, స్లిప్‌లో ఈ టీమిండియా ఫీల్డర్ పనితనం ఎంతో చురుగ్గా ఉంటుంది. తక్కువ ఎత్తులో వచ్చే బంతుల్ని ఒక్క చేత్తోనే ఒడిసి పట్టుకోవడంలో దిట్ట. తాజాగా, వెస్టిండీస్ మ్యాచ్‌లోనూ ఇది నిరూపితమైంది. జడేజా వేసిన బంతిని బ్యాటర్ బ్లాక్‌వుడ్‌ డిఫెండ్ చేయబోయాడు. కానీ, ఎడ్జ్‌కి తగిలి స్లిప్ దిశగా దూసుకెళ్లింది. కీపర్‌ని దాటుకుని వెళ్తుండగా ఆఫ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రహానె ఎడమచేత్తో ఒడిసి పట్టాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv