మహిళలు ఎన్ని రకాల దుస్తులు ధరించినా చీరతో వచ్చే అందం మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే చీర మగువలకు నిండుతనాన్ని తీసుకొస్తుంది. అలాగే హాఫ్ శారీలు సైతం వారి అందాన్ని రెట్టింపు చేస్తాయి. చీరతో పోలిస్తే హాఫ్ శారీలు యువతులకు ట్రెండీ లుక్‌ను అందిస్తాయి. ట్రెడిషనల్ వైబ్‌తో పాటు నలుగురిలో వారిని ప్రత్యేకంగా నిలుపుతాయి. అటువంటి హాఫ్‌శారీలపై అమెజాన్ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అమెజాన్‌లో భారీ రాయితీతో లభిస్తున్న బెస్ట్ హాఫ్ శారీస్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
Narayanpet Half Saree
నారాయణ్‌పేట్ శారీలు అంటే తెలుగు రాష్ట్రాల్లోనే గాక దక్షిణ భారతదేశంలోనే ఎంతో ఫేమస్. ఈ బ్రాండ్‌కు చెందిన హాఫ్ శారీ.. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. జారీ వర్క్ (Zari Work) కలిగిన ఈ హాఫ్‌శారీ ధర రూ.2,999. అమెజాన్ దీనిని 67% డిస్కౌంట్‌తో రూ.999 అందిస్తోంది.
RENVAANI FASHION
కాంజివరం సిల్క్‌తో తయారైన ఈ హాఫ్ శారీని అమెజాన్ రూ.999కు అందిస్తోంది. పండుగలు, ఫ్యామిలీ ఫంక్షన్లకు ఇది సరిగ్గా సరిపోతుంది. ఈ హాఫ్ శారీ మీ అందాన్ని రెట్టింపు చేయడం ఖాయమని చెప్పవచ్చు.
Nivah Fashion Silk Embroidery
ఎంబ్రాయిడరీ డిజైన్ కలిగిన హాఫ్ శారీని కోరుకునేవారు దీన్ని ట్రై చేయవచ్చు. ట్రెండీ లుక్‌తో తయారైన ఈ హాఫ్ శారీ కచ్చితంగా మీకు నచ్చుతుంది. ఒకే విధమైన డిజైన్‌తో 14 రంగుల్లో ఈ హాఫ్ శారీ అందుబాటులో ఉంది. దీని ధర రూ.1,659.
Half lehenga Saree
ఇది పట్టుతో తయారైన ట్రెడిషనల్ లెహంగా హాఫ్ శారీ. పండగలు, పార్టీలు, వెడ్డింగ్, డైలీ వేర్, ఫ్యామిలీ ఫంక్షన్లు, ఔట్‌డోర్ టూర్లు ఇలా ఏ సందర్బానికైనా ఈ హాఫ్ శారీ సరిగ్గా సరిపోతుంది. నలుగురు మిమ్మల్నే చూసేలా చేస్తుంది. దీనిని అమెజాన్ రూ.2,699 ఆఫర్ చేస్తోంది.
ANGHAN BROTHERS
ఈ హాఫ్ శారీని కాంచిపురం సిల్క్‌తో తయారు చేశారు. ఇది లెహంగా చోలి డిజైన్‌ను కలిగి ఉంది. దీని అసలు ధర రూ.7,777. అమెజాన్ దీనిపై ఏకంగా 87% డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఈ హాఫ్ శారీ రూ. 997కు అందుబాటులోకి వచ్చింది.
Habbot Women’s
ఈ హాఫ్ శారీ మిమ్మల్ని పదహారణాళ్ల తెలుగుమ్మాయిలా మార్చేస్తుంది. బ్లూ కలర్ కలిగిన ఈ హాఫ్ లెహంగా శారీ.. మీకు సింపుల్ & ట్రెడిషనల్ లుక్‌ను తీసుకొస్తుంది. దీని అసలు ధర రూ.1,799. అమెజాన్ దీనిని 11 శాతం డిస్కౌంట్‌తో రూ.1,599 అందిస్తోంది.
Murugavel Tex
గ్రాండ్ డిజైనింగ్ హాఫ్ శారీని కోరుకునే వారికి ఇది మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ప్రత్యేకమైన రోజుల్లో ఈ హాఫ్‌శారీని ధరిస్తే ఇది మీకు రిచ్ & ట్రెడిషనల్ లుక్‌ను అందిస్తుంది. అమెజాన్‌లో ఇది రూ.4,389 అందుబాటులో ఉంది.
Yaashika
తక్కువ బడ్జెట్‌లో ప్రింటెండ్ హాఫ్ శారీని కోరుకునే వారు దీన్ని ట్రై చేయండి. రూ.625లకే అమెజాన్ మూడు హాఫ్ శారీలను అందిస్తోంది. వివిధ రంగులు కలిగిన ఆరు రకాల సెట్స్ అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.