• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అమితాబ్‌కు మళ్లీ కరోనా పాజిటివ్

  ప్రముఖ బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్(79) మళ్లీ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కోవిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చిందని, తనను కలిసిన వారు, తన చుట్టు ఉన్నవారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు. అమితాబ్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 14 షూటింగ్‌లో భాగంగా బిజీగా ఉన్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv