• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీడియో: బండరాళ్లు పడినా ఆపని ప్రయాణం

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఓ ఆసక్తికర [వీడియో](url) పోస్ట్ చేశారు. వీడియోలో కొండ పక్కన రహదారిపై ప్రయాణిస్తున్న వాహనంపై బండరాళ్లు జారిపడినా కూడా ప్రయాణించడం చూడవచ్చు. ఈ సందర్భంగా ఓ మై గాడ్ ఆ కారులో ఉన్న వ్యక్తులు సేవ్ అయ్యారని ట్విట్టర్ వేదికగా తెలిపారు. వారు ఆ మార్గంలో ఎందుకు నడుపుతున్నారు, హెచ్చరిక బోర్డులు ఏం లేవా అంటూ ప్రశ్నించారు. మరోవైపు ఆ వాహనం మహీంద్రా కంపెనీది కావడం విశేషం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv